ETV Bharat / international

పెళ్లి వాహనంపై బాంబు దాడి- 15 మంది మృతి - అఫ్గానిస్థాన్​లో కాల్పులు

అఫ్గానిస్థాన్​లో రెండు వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లల్లో 16మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా వరకు మహిళలు, యువతులే ఉన్నారు. పేలుళ్లకు తాలిబన్లే కారణమని ఆ దేశం ఆరోపిస్తోంది.

Blasts kill 16 in northern Afghanistan; mostly women, girls
అఫ్గాన్​లో పేలుళ్లు-16మంది మృతి
author img

By

Published : Nov 28, 2019, 2:29 PM IST

వరుస పేలుళ్లు అఫ్గానిస్థాన్​లో తీవ్ర విషాదం నింపాయి. ఈ విధ్వంస ఘటనల్లో ఇప్పటి వరకు 16మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది మహిళలు, యువతులు ఉన్నారు.

వివాహానికి వెళుతుండగా ఓ వాహనంపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 15మంది మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఆరుగురు యువతులు, ఇద్దరు శిశువులని అధికారులు తెలిపారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఉత్తర కుందుజ్​ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కొద్ది గంటల వ్యవధిలోనే ఉత్తర సరి పుల్​ ప్రాంతంలోని ఓ చెక్​పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.

ఈ పేలుళ్లకు తాలిబన్లే కారణమని అఫ్గానిస్థాన్​ అంతర్గత వ్యవహారాల శాఖ ఆరోపించింది.

ఇదీ చూడండి:- కండల వీరుడిగా 'ట్రంప్​'- కారణమేంటంటే!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Durres - 28 November 2019
1. Various of rescue workers sifting through earthquake debris, cranes lifting concrete slabs
STORYLINE:
Local and international rescue crews continued to search through the rubble of collapsed buildings in Durres on Thursday, as hopes of finding people alive waned two days after a deadly earthquake in Albania killed at least 30 and injured more than 650.
Overnight, authorities said four more people had been confirmed dead, and five more deaths were reported later on Wednesday.
Hundreds of aftershocks, some of them strong, followed the magnitude-6.4 quake that struck the country’s coastal cities before dawn on Tuesday.
Crews briefly suspended rescue operations after an aftershock with a preliminary magnitude of 5.3 struck on Wednesday afternoon.
In Durres, Albania’s second largest city on the Adriatic Sea, residents slept in tents and cars and at a soccer stadium.
Others spent the night on open ground.
The Defense Ministry said about 2,100 people were in tents, although many were being moved to local hotels, which had offered 1,500 beds so far.
Albanian Prime Minister Edi Rama said thousands of families had suffered damage to their homes.
Previously, the government had vowed that all those who had lost homes would have new ones by the end of 2020.
Rescue efforts centered around Durres and Thumane, including a four-storey villa in Durres that housed an extended family.
Locals said they believed six people might still be in the collapsed house.
Forty-five people were pulled out alive on Tuesday, including at least two children whose rescues were captured on television.
But as Wednesday wore on, hopes of finding more people alive dimmed.
Rescue teams and other disaster experts arrived from more than a dozen countries including Italy, Greece, Romania, Turkey, Serbia and Kosovo, while many European Union countries and the United States offered support.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.