వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్ ప్రాంతంపై ఆర్మేనియాతో నెలకొన్న ఉద్రిక్తతల్లో 7,500కుపైగా అజర్బైజాన్ దేశస్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం నేతృత్వంలోని ఆర్మేనియన్ యూనిఫైడ్ ఇన్ఫోసెంటర్ వెల్లడించింది.
శనివారం నాటికి మొత్తం మీద 262 డ్రోన్లు, 16హెలికాఫ్టర్లు, 25ఎయిర్‌క్రాఫ్టులు, 749 వాహనలతో పాటు 7,510మందిని అజర్బైజాన్ కోల్పోయినట్టు ఇన్ఫోసెంటర్ పేర్కొంది.
గత 24గంటల్లోనే 105మంది హతమైనట్టు, 13 వాహనాలు ధ్వంసమైనట్టు వెల్లడించింది ఇన్ఫోసెంటర్.
ఇవీ చూడండి:-