ETV Bharat / international

కర్మాగారంలో ప్రమాదం- మెల్​బోర్న్​ ఉక్కిరిబిక్కిరి

ఆస్ట్రేలియా మెల్​బోర్న్​లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగలు నగరమంతా వ్యాపిస్తున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

author img

By

Published : Apr 5, 2019, 10:40 AM IST

మెల్​బోర్న్​లో భారీ అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీ దగ్ధం

ఆస్ట్రేలియా మెల్​బోర్న్​లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపుచేయడానికి సుమారు 100 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
వ్యర్థ పదార్థాల నిల్వలకు మంటలు అంటుకోవడం వల్ల పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి , పొగ నగరమంతా వ్యాపిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా స్థానిక ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Ahmedabad (Gujarat), Apr 04 (ANI): A massive blast has occurred in a scrap factory in Gujarat's Ahmedabad on Thursday. Three people died including a woman and 2 got injured. The injured have been sent to local hospital for medical treatment. Further investigation is underway.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.