ETV Bharat / international

కరోనాపై ఫైట్​ కోసం కొత్త వైరస్- ఆసీస్ శాస్త్రవేత్తల ఘనత - international news in telugu

చైనాను కరోనా వైరస్​ వణికిస్తోన్న వేళ.. వ్యాధిని అరికట్టే దిశగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు. ఎలాంటి వ్యాక్సిన్​ గానీ, ప్రత్యేక చికిత్స గానీ అందుబాటులో లేని వైరస్​ నియంత్రణకు కృషి చేస్తున్నారు. ఓ వైరస్​ సోకిన వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి కృత్రిమ వైరస్​ను సృష్టించారు. వ్యాధి నిర్ధరణ, చికిత్స కోసం ఇదెంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.

Aus scientists first to grow novel coronavirus outside China
కరోనా నియంత్రణకు 'ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల' ముందడుగు!
author img

By

Published : Jan 29, 2020, 5:15 PM IST

Updated : Feb 28, 2020, 10:18 AM IST

కరోనాపై ఫైట్​ కోసం కొత్త వైరస్- ఆసీస్ శాస్త్రవేత్తల ఘనత

కరోనా వైరస్​ ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. అంతకంతకూ విస్తరిస్తోన్న ఈ వైరస్​ ధాటికి ఇప్పటివరకు చైనాలో 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది వైరస్​ ప్రభావానికి లోనయ్యారు. చైనాలో బయటపడి క్రమంగా జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా సహా 16 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్​ వ్యాప్తికి కారణాలు, నివారణ పద్ధతులు తెలియక వైద్యులు తలలపట్టుకుంటున్నారు.

అయితే.. కరోనా వైరస్​ విషయంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. వైరస్​ విరుగుడుకు ఎలాంటి వ్యాక్సిన్​, చికిత్స అందుబాటులో లేని ప్రస్తుత తరుణంలో.. కరోనా పరిణామ క్రమాన్ని, వ్యాధి నిర్ధరణ విధానాన్ని కనుగొన్నట్లు ప్రకటించారు.

ఈ చికిత్స విధానం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)కు నివేదించనున్నారు. వైరస్​ నిర్ధరణ, చికిత్స విధానం కోసం చేసే ప్రయత్నాలకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల కృషి సహకరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

రోగి నమూనా నుంచి కృత్రిమ సృష్టి..

ప్రయోగశాలలో రోగి నమూనా నుంచి కృత్రిమ వైరస్​ను సృష్టించి దాని జన్యు శ్రేణిని వర్గీకరించారు పీటర్ డోహర్టీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్​ఫెక్షన్​ అండ్​ ఇమ్యునిటీకి చెందిన పరిశోధకులు.

''కరోనా వైరస్​ నియంత్రణలో కీలక ముందడుగు వేశాం. ఇంత తక్కువ సమయంలో వైరస్​ సోకిన వ్యక్తి నమూనాలను సేకరించి పరిష్కారం పొందగలిగాం. అయితే.. ఎంతో ముఖ్యమైనది ఏంటంటే దీనిని త్వరగా అంతర్జాతీయంగా ఇతరులతో పంచుకోవాలి. అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి.. ఒక టూల్​కిట్​ అభివృద్ధి చేయాలి. ఇది వ్యాధి నిర్ధరణ, వ్యాక్సిన్​, చికిత్సా విధానానికి ఎంతో ఉపయోగకరం.''

-డాక్టర్​ మైక్​ కాటన్, శాస్త్రవేత్త

చాలా ఏళ్లుగా ఇలాంటి వైరస్​లపై పరిశోధనలు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని, అందుకే ఇంత త్వరగా దీనికి పరిష్కారం పొందగలిగామని వెల్లడించారు కాటన్​.
యాంటీబాడీ పరీక్షతో.. అనుమానిత రోగులను పరీక్షించి, తద్వారా వైరస్ ఎంత విస్తృతంగా ఉంది, తదితర విషయాలు, మరణాల రేటు గురించి మరింత కచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చని కాటన్ అన్నారు.

ఇదీ చూడండి: కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న అమెరికా!

ZCZC
PRI GEN INT
.MELBOURNE FGN38
HEALTH-LD CORONAVIRUS-CELLS
Aus scientists first to grow novel coronavirus outside China
(Eds: UPDATES WITH MORE INPUTS)
          Melbourne, Jan 29 (PTI) Australian scientists said on Wednesday they have successfully grown the novel coronavirus in a lab, for the first time outside China, a "significant breakthrough" which they say may help combat the deadly virus that has claimed over 130 lives and infected thousands.
          The researchers from the Peter Doherty Institute for Infection and Immunity -- a joint venture between the University of Melbourne and the Royal Melbourne hospital -- said the advance will allow accurate investigation and diagnosis of the virus globally.
          "Chinese officials released the genome sequence of this novel coronavirus, which is helpful for diagnosis, however, having the real virus means we now have the ability to actually validate and verify all test methods, and compare their sensitivities and specificities - it will be a game changer for diagnosis," said Julian Druce from The Royal Melbourne Hospital.
          "The virus will be used as positive control material for the Australian network of public health laboratories, and also shipped to expert laboratories working closely with the World Health Organization (WHO) in Europe," Druce said in a statement.
          Doherty Institute Deputy Director Mike Catton said the possession of a virus isolate extended what could be achieved with molecular technology in the fight against this virus.
          The deadly coronavirus has claimed 132 lives and nearly 6,000 infection cases have been reported in China, mainly in the central city of Wuhan.
          The grown virus is expected to be used to generate an antibody test, which allows detection of the virus in patients who haven't displayed symptoms and were therefore unaware they had the virus, the researchers said.
          "An antibody test will enable us to retrospectively test suspected patients so we can gather a more accurate picture of how widespread the virus is, and consequently, among other things, the true mortality rate," Catton said.
          "It will also assist in the assessment of effectiveness of trial vaccines," he said.
          The virus was grown from a patient sample that arrived at the Royal Melbourne Hospital's Victorian Infectious Diseases Reference Laboratory (VIDRL) at the Doherty Institute on January 24.
          "We've planned for an incident like this for many, many years and that's really why we were able to get an answer so quickly," Catton said. PTI SAR AKJ
SAR
SAR
01291550
NNNN
Last Updated : Feb 28, 2020, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.