Earthquake: తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై తీవ్రత 6.7గా నమోదైంది. ఈ మేరకు ఆ దేశ భూవిజ్ఞన కేంద్రం వెల్లడించింది.
తైపీ నగరానికి దక్షిణాన 182 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ఘటనలో జరిగిన నష్టం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇదీ చూడండి: జపాన్ భూకంపంలో నలుగురు మృతి.. 97మందికి గాయాలు