ETV Bharat / international

శ్రీలంకలో వరుణుడి బీభత్సం- 14 మంది మృతి - శ్రీలంకలో వరదలతో దెబ్బతిన్నఇళ్లు

శ్రీలంకను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల కారణంగా 14 మంది చనిపోయారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతయింది.

Sri Lanka floods
శ్రీలంకలో భారీ వర్షాలు
author img

By

Published : Jun 6, 2021, 5:27 PM IST

ఏరియల్​ సర్వే దృశ్యాలు

శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా 14 మంది చనిపోగా.. ఇద్దరు గల్లంతయ్యారు. 5 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.

గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో శ్రీలంకలోని పది జిల్లాల్లో ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. పంటలు నీటమునిగాయి. వర్షాల కారణంగా 600 ఇళ్లు దెబ్బతినట్లు అధికారులు తెలిపారు.

దేశంలో వరదల ప్రభావం సుమారు 60 వేల కుటుంబాలపై పడిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: శ్రీలంకలో భారీ వర్షాలు- నలుగురు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.