ETV Bharat / international

పౌరులపై మయన్మార్​ సైన్యం వైమానిక దాడి! - మయన్మార్ సైన్యం

మయన్మార్​లో ఓ సాయుధ తెగ అధీనంలోని ప్రాంతాలపై ఆ దేశ సైన్యం వైమానిక దాడులు జరిపింది. దీంతో ఆగ్నేయ మయన్మార్​ కరెన్ రాష్ట్రంలోని 3 వేల మంది పౌరులు తమ గ్రామాలు వీడి థాయ్‌లాండ్‌కు పారిపోయారు.

about 3000 vilagerrs from mayanmar due to air srtikes by army
పౌరులపై మయన్మార్​ సైన్యం వైమానిక దాడి!
author img

By

Published : Mar 28, 2021, 7:05 PM IST

Updated : Mar 28, 2021, 8:18 PM IST

కొద్ది వారాలుగా ప్రజాస్వామ్య మద్దతుదారుల నిరసనలను అణచివేస్తూ వస్తోన్న మయన్మార్ సైన్యం తాజాగా ఓ సాయుధ తెగ అధీనంలోని ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఆగ్నేయ మయన్మార్​లోని కరేన్ రాష్ట్రంలో జరిగిన ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు సుమారు 3 వేల మంది పౌరులు థాయ్‌లాండ్‌కు పారిపోయారు. ఈ మేరకు మయన్మార్ స్థానిక మీడియా వెల్లడించింది.

మయన్మార్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనను తమ చేతుల్లోకి తీసుకుంది ఆ దేశ సైన్యం. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ ప్రజలు కొద్ది వారాలుగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి: ఆ 8 మందిని అప్పగించండి: మయన్మార్​

Last Updated : Mar 28, 2021, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.