ETV Bharat / international

బటన్​ నొక్కినా కరోనా వస్తుందని వాయిస్ కంట్రోల్​ లిఫ్ట్​ - వాయిస్ కంట్రోల్ లిఫ్ట్ తయారుచేసిన పాన్ అసువో

చైనా షాంఘైకి చెందిన పాన్ అసువో.. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వాయిస్ కంట్రోల్ లిఫ్ట్​ను రూపొందించాడు. లిఫ్ట్​ల్లోని బటన్లను నొక్కడం వల్ల కూడా ప్రజలకు కొవిడ్​-19 వ్యాపించే అవకాశం ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికలే ఇందుకు కారణం.

China voice lift
కరోనా నివారణ కోసం వాయిస్ కంట్రోల్​ లిఫ్ట్​!
author img

By

Published : Feb 28, 2020, 5:12 PM IST

Updated : Mar 2, 2020, 9:11 PM IST

కరోనా నివారణ కోసం వాయిస్ కంట్రోల్​ లిఫ్ట్​!

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి షాంఘైకి చెందిన పాన్​ అసువో ఓ వినూత్న ఆలోచన చేశాడు. హుబే ప్రావిన్స్​లోని 'యిచాంగ్​ నెం-2 పీపుల్స్ హాస్పిటల్'​ కోసం వాయిస్​ కంట్రోల్​ లిఫ్ట్​ను తయారు చేశాడు. ఈ ఆసుపత్రిని కొవిడ్​-19 బారిన పడిన రోగుల కోసం చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది.

"ప్రతి రోజూ ఎంతో మంది ప్రజలు లిఫ్ట్ బటన్లను నొక్కుతారు. దీని వల్ల కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ వాయిస్ కంట్రోల్​ లిఫ్ట్ రూపొందించాను."- పాన్ అసువో, లిఫ్ట్ తయారుదారు

కరోనా భయాలతో చైనాలోని పలుచోట్ల లిఫ్ట్ ఎలివేటర్ల వద్ద...న్యాప్​కిన్లు, టూత్​పిక్​లు, ఇతర వస్తువులను ఉపయోగిస్తున్నారు.

ఇదీ చూడండి: స్వల్పంగా దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

Last Updated : Mar 2, 2020, 9:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.