ETV Bharat / international

మ్యాన్​హోల్​లో పడినా బతికాడా చిన్నారి! - మ్యాన్​హోల్

చైనాలోని జుని ప్రాంతంలో మ్యాన్​హోల్​లో మూడేళ్ల చిన్నారి పడిపోయాడు. తక్షణమే చాకచక్యంగా కాపాడాడు బాలుడి తండ్రి. తృటిలో  ప్రమాదం తప్పింది.

మ్యాన్​హోల్​లో పడినా బతికాడా చిన్నారి!
author img

By

Published : Aug 5, 2019, 9:55 PM IST

మ్యాన్​హోల్​లో పడినా బతికాడా చిన్నారి!

చైనాలోని జుని ప్రాంతంలో మూడేళ్ల బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పిల్లవాడు తన తల్లిదండ్రులతో కలిసి రోడ్డు మీద నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. రోడ్డు పక్కన తెరిచి ఉన్న మ్యాన్ హోల్​లో పడిపోయాడా బాలుడు. పిల్లవాడిని కాపాడటానికి తండ్రి ప్రయత్నాలు చేశాడు. ఎట్టకేలకు చావు అంచులదాకా వెళ్లిన పిల్లాడిని చాకచక్యంగా ఆ తండ్రి కాపాడుకున్నాడు. స్వల్ప గాయాలతో బాలుడు బయటపడ్డాడు.

"మ్యాన్​హోల్​ లోపలంతా మురుగు నీరుతో చీకటిగా ఉంది. దాంతో నాకు సరిగా కనుబడలేదు. పిల్లవాడు గాయాలతో తన తలను పైకి ఎత్తి భయపడుతూ కనిపించాడు."

-స్థానికుడు

జరిగిన సంఘటనంతా అక్కడి కెమెరాల్లో రికార్డు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి మరమ్మతులు చేయించారు.

ఇదీ చూడండి: 370 రద్దుపై శివసేన, ఆర్​ఎస్​ఎస్​ హర్షం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: File. Various.
Source - Premier League Productions
1. 00:00 Various of Harry Maguire training with Leicester City
Source - SNTV
London, England, UK - 13th November 2017
2. 00:29 Harry Maguire training with England
SOURCE: SNTV / PLP
DURATION: 00:45
STORYLINE:
Manchester United announced on Monday they have completed the signing of England defender Harry Maguire from Leicester on a six-year contract, for a fee understood to be £80million (GBP) ($97million USD), a world record for a defender.
The 26-year-old was strongly linked with both Manchester clubs over the summer but Leicester held out for their valuation to be met.
The fee surpassed the £75million Liverpool paid Southampton for Virgil Van Dijk in January 2018.
Maguire could make his debut in Manchester United's Premier League season opener against Chelsea at Old Trafford on Sunday.
He becomes United manager Ole Gunnar Solskjaer's third summer signing, after right-back Aaron Wan-Bissaka arrived from Crystal Palace for £50million (GBP) and winger Daniel James joined from Swansea for £15million (GBP).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.