ETV Bharat / international

కారుబాంబు పేలి 23మంది మృతి - a car bomb

afgan
కారుబాంబు పేలి 23మంది మృతి
author img

By

Published : Jun 29, 2020, 5:21 PM IST

Updated : Jun 29, 2020, 5:53 PM IST

17:45 June 29

అఫ్గానిస్థాన్​లో కారుబాంబు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులు సహా  23మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ అఫ్గాన్​లోని హెల్మాండ్​ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనపై ఆ ప్రాంత గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

తాలిబన్లు- సైన్యం పరస్పర విమర్శలు

ఘటనకు బాధ్యత మీదంటే.. మీదేనంటూ తాలిబన్లు, అఫ్గాన్ సైన్యం పరస్పర విమర్శలు చేసుకున్నాయి. సైన్యమే మార్కెట్ లక్ష్యంగా  మోర్టార్​ షెల్​లను ప్రయోగించిందని తాలిబన్లు ప్రకటించింది. సాధారణ పౌరులు లక్ష్యంగా తాలిబన్లు కారుబాంబు పేల్చారని ఆరోపించింది సైన్యం.  

కారు బాంబు పేలుడు వల్ల ఇద్దరు తాలిబన్లు కూడా మృతి చెందారని సమాచారం. 

17:16 June 29

కారుబాంబు పేలి 23మంది మృతి

అఫ్గానిస్థాన్​లో కారుబాంబు పేలి 23మంది మృతి చెందారు. దక్షిణ హెల్మాండ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరినట్లు అఫ్గాన్​ గవర్నర్ కార్యాలయం తెలిపింది.

Last Updated : Jun 29, 2020, 5:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.