ETV Bharat / international

వైమానిక దాడుల్లో 77 మంది తాలిబన్లు హతం - తాలిబన్ల హతం

అఫ్గాన్​ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 77 మంది తాలిబన్లు హతమైనట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిది పవేద్​ అమెన్​ ప్రకటించారు. వారిలో ముగ్గురు కీలక నేతలున్నట్లు తెలిపారు. మరో 22 మంది గాయపడినట్లు పేర్కొన్నారు.

Airstrikes on Taliban
వైమానిక దాడులు
author img

By

Published : Aug 3, 2021, 1:37 PM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల ఆక్రమణను నిలువరించేందుకు దాడులు ప్రారంభించింది ఆ దేశ సైన్యం. ఇందులో భాగంగా హెల్మాండ్​ ప్రావిన్స్​లో జరిపిన వైమానిక దాడుల్లో 77 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్లు ఆ దేశ రక్షణ సహాయ మంత్రి ఫవేద్​ అమెన్​.. మంగళవారం వెల్లడించారు. వీరిలో ముగ్గురు కీలక నేతలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. మరో 22 మంది గాయపడ్డారని తెలిపారు.

అంతకుముందు హెల్మాండ్​లోని లష్కారహ్​ నగరంలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో 40 మంది తాలిబన్లు హతమైనట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: రాకెట్​ దాడిలో 200 మంది తాలిబన్లు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.