ETV Bharat / international

కుప్పకూలిన భవనం... 43 మంది సురక్షితం

author img

By

Published : Mar 8, 2020, 5:32 AM IST

చైనాలో ఓ హోటల్​ కుప్పకూలి 70 మంది చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది ఇప్పటి వరకు 43 మందిని రక్షించారు. కరోనా సోకినట్లు అనుమానమున్న వారిని ఈ భవనంలో పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

70 people trapped as hotel used for coronavirus quarantining collapses in China
కుప్పకూలిన భవనం... 43 మంది సురక్షితం
చైనాలో కూలిన హోటల్​

చైనాలోని క్వాంజై నగరంలో కరోనా సోకినట్లు అనుమానమున్న వారిని పర్యవేక్షణలో ఉంచిన ఓ హోటల్ కుప్పకూలింది. 70 మంది చిక్కుకున్నారు. తక్షణమే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఇప్పటివరకు 43 మందిని కాపాడారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఘటనా స్థలానికి సుమారు 140కి పైగా సహాయక సిబ్బంది.. మరో 1000 మంది అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో 3,500 మంది మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.