ETV Bharat / international

ప్లాస్టిక్​ పరిశ్రమలో భారీ పేలుడు- ఏడుగురు మృతి - Blast in polyethylene plant news updates

చైనాలో హెబీ రాష్ట్రంలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

7 killed in factory explosion southwest of Beijing
పాలిథిలిన్​ పరిశ్రమలో భారీ పేలుడు- ఏడుగురు మృతి
author img

By

Published : Nov 13, 2020, 12:57 PM IST

చైనా హెబీ రాష్ట్రంలోని వుజి ప్రాంతంలోని ప్లాస్టిక్​ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువరు గాయపడ్డారు. ఇప్పటికే సహాయ చర్యలు పూర్తి చేసినట్లు తెలిపిన అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

గతంలోనూ..

చైనాలోని పరిశ్రమల్లో తరుచూ పేలుళ్లు సంభవిస్తున్నాయి. 2015 ఆగస్టులోనూ పోర్ట్​ సిటీ టియాంజిన్​లో ఓ గిడ్డంగిలో భారీ పేలుడు సంభవించి... 173 మంది మరణించారు. మరో 800 మందికిపైగా గాయపడ్డారు. అక్రమంగా నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రెట్... ఘటనకు కారణమని దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి: ఫిలిప్పీన్స్​లో 'వామ్కో' బీభత్సానికి 39మంది బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.