ETV Bharat / international

హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు మృతి

author img

By

Published : Dec 15, 2020, 9:20 AM IST

న్యూజిలాండ్​లో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కైకౌరా సమీపంలోని నదీతీర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

2 died in helicopter crash in New Zealand
హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు మృతి

న్యూజిలాండ్​ ​ కైకౌరా సమీపంలో కెకెరెంగు నదీతీర ప్రాంతం వద్ద ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్​లో ఐదుగురు ప్రయాణస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.