ETV Bharat / international

అఫ్గాన్​లో​ బాంబు పేలుళ్లు.. 17 మంది మృతి

అఫ్గానిస్థాన్​లోని అత్యంత సురక్షిత నగరమైన బమియాన్​ పట్టణంలో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 17 మంది మృతిచెందారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

author img

By

Published : Nov 25, 2020, 5:10 AM IST

Roadside bomb attack in Afghanistan
అఫ్గానిస్థాన్‌ బాంబు పేలుళ్లలో 17 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లోని బమియాన్‌ పట్టణం బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. ఈ పేలుళ్లలో 17 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్‌ పట్టణంలోని మార్కెట్‌లో ఈ పేలుళ్లు జరిగాయని స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి.

దీనికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదు. అఫ్గాన్‌లో బమియాన్‌ అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటి. ఇక్కడ పేలుళ్లు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. ఏటా వేలమంది పర్యటకులు ఈ నగరాన్ని సందర్శించేందుకు ఇక్కడికి వస్తారు.

ఇదీ చదవండి:లద్దాఖ్​లో తిప్పలు పడుతున్న చైనా సైన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.