ETV Bharat / international

జలాంతర్గామిలో మంటలు.. 14 మంది మృతి - నావికా దళం

రష్యా నావికాదళానికి చెందిన ఏఎస్‌-12 అణు జలాంతర్గామిలో మంటలు చెలరేగాయి. ఘటనలో 14 మంది నౌకాదళ సిబ్బంది మృతిచెందారు. ఈ విషయాన్ని రష్యా రక్షణ​ మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. నావికాదళానికి జరిగిన మరో పెద్ద ముప్పుగా అభివర్ణించింది.

జలాంతర్గామిలో మంటలు.. 14 మంది మృతి
author img

By

Published : Jul 3, 2019, 5:13 AM IST

Updated : Jul 3, 2019, 9:32 AM IST

జలాంతర్గామిలో చెలరేగిన మంటలు

రష్యా సముద్రజలాల్లో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ నౌకాదళానికి చెందిన ఏఎస్​-12 అనే జలాంతర్గామి(సబ్​మెరైన్​)లో అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో వెలువడిన విష ఉద్ఘారాలకు ఊపిరాడక 14 మంది నావికులు మృతిచెందినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది.

సన్నాహాల్లో భాగంగా రష్యా ఉత్తర భాగంలోని ఓ ప్రాంతంలో జలాంతర్గామి సాంకేతికతపై ప్రయోగాలు జరుపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం దీనిని సెవరోమార్స్క్​ మిలటరీ బేస్​కు తరలించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ ఘటనా స్థలాన్ని​ సందర్శించారు. ప్రమాదం గురించి అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. రష్యా నౌకాదళం, సైన్యానికి ఈ ప్రమాదం తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు పుతిన్​. నావికాదళ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఘటనపై విచారణకు ఆదేశించారు.

గతంలోనూ...

2000 సంవత్సరంలోనూ కుర్స్క్​​ జలాంతర్గామి ఇలానే ప్రమాదవశాత్తు నీట మునిగింది. దాదాపు 118 మంది మృతిచెందారు. అప్పట్లో ఈ ఘటన యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక ప్రధాని పుతిన్​ కొన్ని రోజుల పాటు సెలవుల్లో గడిపారు.

2008లోనూ జలాంతర్గామిలో మంటలు చెలరేగి ముగ్గురు నేవీ అధికారులు, 17 మంది ప్రజలు మృతిచెందారు. 2011లో రష్యాలోని అతిపెద్ద జలాంతర్గామి మంటలకు ఆహుతైంది. ముర్​మాన్స్​ ప్రాంతంలోని సముద్ర జలాల్లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. తాజాగా జరిగిన ఈ ఘటన గత 20 ఏళ్లలో నాలుగో ప్రమాదం.

జలాంతర్గామిలో చెలరేగిన మంటలు

రష్యా సముద్రజలాల్లో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ నౌకాదళానికి చెందిన ఏఎస్​-12 అనే జలాంతర్గామి(సబ్​మెరైన్​)లో అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో వెలువడిన విష ఉద్ఘారాలకు ఊపిరాడక 14 మంది నావికులు మృతిచెందినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది.

సన్నాహాల్లో భాగంగా రష్యా ఉత్తర భాగంలోని ఓ ప్రాంతంలో జలాంతర్గామి సాంకేతికతపై ప్రయోగాలు జరుపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం దీనిని సెవరోమార్స్క్​ మిలటరీ బేస్​కు తరలించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ ఘటనా స్థలాన్ని​ సందర్శించారు. ప్రమాదం గురించి అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. రష్యా నౌకాదళం, సైన్యానికి ఈ ప్రమాదం తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు పుతిన్​. నావికాదళ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఘటనపై విచారణకు ఆదేశించారు.

గతంలోనూ...

2000 సంవత్సరంలోనూ కుర్స్క్​​ జలాంతర్గామి ఇలానే ప్రమాదవశాత్తు నీట మునిగింది. దాదాపు 118 మంది మృతిచెందారు. అప్పట్లో ఈ ఘటన యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక ప్రధాని పుతిన్​ కొన్ని రోజుల పాటు సెలవుల్లో గడిపారు.

2008లోనూ జలాంతర్గామిలో మంటలు చెలరేగి ముగ్గురు నేవీ అధికారులు, 17 మంది ప్రజలు మృతిచెందారు. 2011లో రష్యాలోని అతిపెద్ద జలాంతర్గామి మంటలకు ఆహుతైంది. ముర్​మాన్స్​ ప్రాంతంలోని సముద్ర జలాల్లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. తాజాగా జరిగిన ఈ ఘటన గత 20 ఏళ్లలో నాలుగో ప్రమాదం.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
DECCA
1. Music video clip - "Life in the City" The Lumineers
ASSOCIATED PRESS
Pilton, Somerset, U.K., 28 June 2019
2. Various shots Wesley Schultz speaking to reporter
3. SOUNDBITE (English) Wesley Schultz, recording artist, The Lumineers - on audience response to their new material:
"Yeah, it's, I mean, I don't know what it is exactly - maybe we're just feeling good and confident or it's going really well, or both of them.  I don't know. But for new material, it's been really fun to play it live and mix it in with older stuff.  We also put out three songs (from the upcoming album) instead of just one this time, and that was really great for things like this, when people who are fans can go check it out, and you're not just judged on one song for six months.  We've spread that out among three, so it's been great and (I'm) pleasantly surprised because some of these songs are, we felt, like, a little darker, but it didn't bum people out.  People are receiving it the way we could have only hoped."
DECCA
4. Music video clip -"Gloria" The Lumineers
ASSOCIATED PRESS
Pilton, Somerset, U.K., 28 June 2019
5. SOUNDBITE (English) Wesley Schultz, recording artist, The Lumineers:
"Yeah, we're making basically a film inspired by, you know, people like Beyonce and Florence and the Machine and these people who have done these beautiful long-form music videos. So we've made a video for every song on the album and it forms this short film.  So, we've got a third of it out online right now, but the whole thing will be out as the music gets released, so we're really excited about that.  It's kind of like a movie."
(Reporter: "That's so cool. I've never heard that before.  Is that like a new thing?")
"I think it's relatively new but we're not the... I don't want to take all the credit because these people I mentioned before - those two artists did amazing stuff with it.  But I think, I just think it's a cool way to - you spend all this time making the audio and it's cool to kind of bring it to life with these visuals.  And as long as...  I think there's some nudity in it, so as long as you're 18 and up, enjoy!"
(Reporter: "There's some nudity - obviously not your own.")
"No, no, it's not me.  I don't know if I'd sign off on that.  I've got to get, like, a tan first!"
DECCA
6. Music video clip -"Gloria" The Lumineers
ASSOCIATED PRESS
Pilton, Somerset, U.K., 28 June 2019
7. SOUNDBITE (English) Wesley Schultz, recording artist, The Lumineers - on pre-fame days at festivals:
"I miss those days a little bit, of just being able to stay, and you can go right out in the crowd and no-one even cares, no-one's paying attention to if you're in a band or not, and you just get to do whatever you want: walk around and see the strange towns they built and all the bands.  So I did some of that the first time and that was just, I miss that.  But I'm also happy being busy."
DECCA
8. Music video clip -"Gloria" The Lumineers
STORYLINE:
U.S. FOLK ROCKERS THE LUMINEERS ON NEW ALBUM, SHORT FILM
Two-time Grammy nominees The Lumineers are changing their game with third album, "III," to be released in September.
The American folk rockers shot to international fame thanks to their 2012 single "Ho Hey," from their self-titled first album, and followed it up with hit song "Ophelia" from their second, "Cleopatra."
The Lumineers describe their new album as "a cinematic narrative told in three chapters," with three sets of songs telling the story of three generations of the fictional Sparks family.
The band is releasing a music video to accompany each track, depicting the lives of addict Gloria Sparks, her grandson Junior, and her son Jimmy, who enters a downward spiral after the death of his wife.  Together, the videos create a short film.  "We're really excited about that.  It's kind of like a movie," said frontman Wesley Schultz, speaking at Glastonbury Festival last Friday (28 JUNE 2019).
He added that he was "pleasantly surprised" that the new songs, which are darker in tone that the band's previous material, have been well received by audiences.
The Lumineers play festivals and arenas in Australasia, Japan, the U.S. and Europe through July, August, September and November.  Their album "III" is released on 13 September 2019.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 3, 2019, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.