ETV Bharat / international

నదిలో పడ్డ బస్సు- 13 మంది దుర్మరణం - చైనాలో నదిలో పడ్డ బస్సు

51 మందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మరొకరు గల్లంతయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన చైనాలో జరిగింది.

China bus accident
నదిలో పడ్డ బస్సు
author img

By

Published : Oct 11, 2021, 10:14 PM IST

ఉత్తర చైనా హెబీ రాష్ట్రంలోని షీజియాజువాంగ్ ప్రాంతంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. 51 మందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరొకరు గల్లంతయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. మిగతా 30 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.

బస్సు డ్రైవర్​ను కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టీకా తీసుకోలేదని దేశాధ్యక్షుడినే ఆపేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.