ETV Bharat / international

కరోనా విజృంభణ: బ్రెజిల్​లో ఆందోళనకరంగా కేసులు

author img

By

Published : Jun 23, 2020, 10:15 AM IST

ప్రపంచంపై కరోనా పంజా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 91,88,362కు చేరింది. మృతుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 4.74 లక్షల మంది వైరస్​ ధాటికి బలయ్యారు.

Worldwide corona virus cases
ప్రపంచంపై కరోనా పంజా.. బ్రెజిల్​లో ఆందోళనకరంగా కేసులు

ప్రపంచదేశాలకు కరోనా వైరస్​ సవాళ్లు విసురుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 91,88,362 కేసులు నమోదయ్యాయి. 4,74,339 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

అత్యధికంగా అమెరికాలో 23 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. అయితే కేసుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్​లో వైరస్​ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 11 లక్ష 11వేల 348 మంది వైరస్​ బారినపడ్డారు. మృతుల సంఖ్య కూడా ఆందోళకరంగా ఉంది. 51 వేల 407 మంది వైరస్​కు బలయ్యారు.​

దేశంకేసులుమృతులు
అమెరికా23,88,1531,22,610
బ్రెజిల్​11,11,34851,407
రష్యా5,92,2808,206
బ్రిటన్​3,05,28942,647
స్పెయిన్​2,93,54828,324
పెరూ2,57,4478,223
చిలీ2,46,9634,502
ఇటలీ2,38,72034,657
ఇరాన్​2,07,5259,742

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.