ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలు దాటిన కరోనా మరణాలు - అమెరికా కరోనా తాజా వార్త

ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 31 లక్షలు దాటింది. 8 లక్షల మంది మరణించగా.. కోటీ 57 లక్షల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. అమెరికా, బ్రెజిల్​, భారత్​, రష్యాలో వైరస్​ ఉద్ధృతి ఎక్కువగా ఉంది.

world covid19 tracer
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 8 లక్షల మంది మృతి
author img

By

Published : Aug 22, 2020, 10:09 AM IST

Updated : Aug 22, 2020, 1:03 PM IST

ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 31 లక్షలు దాటింది. అయితే.. ఇప్పటివరకు కోటిన్నర మందికిపైగా.. వైరస్​ నుంచి కోలుకోవటం ఊరట కలిగిస్తోంది.

అమెరికాలో..

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 58 లక్షలకు చేరువైంది. దాదాపు లక్షా 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 31 లక్షలకుపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.

బ్రెజిల్​లో..

బ్రెజిల్​లోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మొత్తం బాధితుల సంఖ్య 35 లక్షలు దాటింది. లక్షా 13వేల మంది మరణించారు. 26 లక్షల మంది కోలుకున్నారు.

  • రష్యాలో కొత్తగా 4,870 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 90 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 9,46,976కు, మరణాలు 16,189కి చేరాయి. అయితే.. 7.60 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
  • మెక్సికోలో తాజాగా 6,775 కేసులు వెలుగుచూశాయి. 625 మంది మంది ప్రాణాలు కోల్పోయారు.. మొత్తం 5,43,806 మంది బాధితులు ఉన్నారు.. ఫలితంగా మరణాలు 59,106కు చేరాయి. అయితే.. 3.70 లక్షల మందికి వైరస్​ నయం అయ్యింది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా..

దేశంకేసులుమరణాలు
అమెరికా57,96,727 1,79,200
బ్రెజిల్​35,36,488 1,13,454
రష్యా946,976 16,189
దక్షిణాప్రికా603,338 12,843
పెరు576,067 27,245
మెక్సికో543,806 59,106
కొలంబియా522,138 16,568
చిలీ393,76910,723
స్పెయిన్407,879 28,838

Last Updated : Aug 22, 2020, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.