ETV Bharat / international

ప్రజలకు కమలా హారిస్​ హోలీ శుభాకాంక్షలు

author img

By

Published : Mar 29, 2021, 9:05 AM IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అంటే సానుకూల దృక్పథం కలిగించేదని.. అందరినీ ఏకం చేసేదని ట్వీట్​ చేశారు​.

US Vice President Kamala Harris extends greeting on Holi
భారతీయులకు కమల హోలీ శుభాకాంక్షలు

ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​. 'పండుగ అంటే మనలో విభేదాలను పక్కన పెట్టి.. అందరూ ఒక్కటే అని చాటిచెప్పడమే' అని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు​.

  • Happy Holi! Holi is best known for vibrant colors that are tossed at friends and loved ones. Full of joy, Holi is all about positivity, setting aside our differences, and coming together. A message that’s been embodied by communities across the world during these tough times.

    — Vice President Kamala Harris (@VP) March 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"హోలీ శుభాకాంక్షలు. స్నేహితులు, ప్రియమైనవారిపై రంగుల చల్లుకునే పండుగే హోలీ. పండుగ అంటే సానుకూల దృక్పథం కలిగించేది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో విభేదాలను పక్కనబెట్టి, అందరినీ ఏకం చేసి, ఐక్యమత్యాన్ని పెంపొందించాలనే సందేశాన్ని హోలీ ఇస్తుంది."

- కమలా హ్యారిస్​, అమెరికా ఉపాధ్యక్షురాలు

హోలీ ప్రధానంగా హిందూ పండుగ అయినప్పటికీ.. ఇతర మతాలవారూ జరుపుకుంటారు.

ఇదీ చూడండి: 'మౌలిక' అజెండాతో బైడెన్ తొలి విడత ఆర్థిక ప్యాకేజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.