ETV Bharat / international

అమెరికాలో కాల్పుల మోత.. 20 మంది మృతి​ - ట్రంప్​

మరో కాల్పుల ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. టెక్సాస్​లోని సియాలో విస్టా షాపింగ్​​ మాల్​లో జరిగిన హింసాకాండకు దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆగంతకులు కాల్పులు జరిపి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

అమెరికా: కాల్పుల మోతతో ఉలిక్కిపడ్డ టెక్సాస్​
author img

By

Published : Aug 4, 2019, 4:31 AM IST

Updated : Aug 4, 2019, 8:39 AM IST

అమెరికా: కాల్పుల మోతతో ఉలిక్కిపడ్డ టెక్సాస్​

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్​లోని ఎల్​పాసో నగరంలో ఉన్న సియలో విస్టా షాపింగ్​ మాల్​లో ఆగంతకులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆగంతకులు కాల్పులకు తెగబడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాల్పుల శబ్దాలకు మాల్​లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.

"బిల్​ కట్టడానికి ఎదురుచూస్తుండగా కొంతమంది తుపాకులతో మాల్​ లోపలికి వచ్చారు. కనీసం ముగ్గురు లేదా నలుగురు తుపాకులతో కాల్పులు జరిపారు. అందరూ నల్లదుస్తులనే ధరించారు. చాలా భయమేసింది."
--- ఆండ్రియాన, ప్రత్యక్ష సాక్షి.

కాల్పుల ఘటనపై ట్రంప్​ స్పందన...

టెక్సాస్​ కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఖండించారు. మృతులకు సంతాపం తెలిపారు. కాల్పుల ఘటన భయానకమని ట్వీట్​ చేశారు.

అగ్రరాజ్యంలో కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. గత వారమే అమెరికాలోని ఓ షాపింగ్​మాల్​లో కాల్పుల మోత మోగింది. అంతకు ముందు కాలిఫోర్నియాలోని ఓ ఫుడ్​ ఫెస్ట్​లో ఆగంతకుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 2 minutes. Use within 48 hours. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Uberlandia, Brazil, August 3, 2019.
Brazil def. Dominican Republic 3-2: 25 - 22, 25 - 19, 23 - 25, 18 - 25, 15 - 10
1. 00:00 Teams during national anthems
2. 00:05 Brazil spectators
First set:
3. 00:08 Brazil point - Tandara Caixeta spike
4. 00:18 Brazil set point - Ana Paula Borgo Bedani Guedes spike
Second set:
5. 00:35 Brazil point - Lorenne Geraldo Teixeira spike
6. 00:53 Replay
Third set:
7. 00:57 Dominican Republic point - Gaila Ceneida Gonzalez Lopez block
8. 01:06 Set point Dominican Republic - Brayelin Elizabeth Martinez spike
Fourth set:
9. 01:19 Dominican Republic point - Gaila Ceneida Gonzalez Lopez spike
10. 01:36 Dominican Republic point - Brayelin Elizabeth Martinez spike10. 01:48 Match point China - Germany fail to return serve from Gong Xiangyu
Fifth set:
11. 01:46 Brazil point - Natalia Pereira spike
12. 02:18 Spectator
13. Match point Brazil - Mara Ferreira Leao spike
14. 02:32 Celebrations
SOURCE: FIVB
DURATION: 02:42
STORYLINE:
Brazil claimed the ticket to the Tokyo 2020 Olympic Games, following their 3-2 (25-22, 25-19, 23-25, 18-25, 15-10) win against the Dominican Republic in the Tokyo Volleyball Qualification Pool D tournament in Uberlandia.
Brazil and Dominican Republic both won their first two pool matches coming into their encounter on Saturday.
The match went down to the wire after Brazil opened with two wins and the Dominican Republic responded with victories in the next two sets. In the final set, both teams raced to the end, with Brazil gaining better edge from the performance of their attackers.
Last Updated : Aug 4, 2019, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.