ETV Bharat / international

అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన గుటెరస్​ - Biden Government news

అమెరికా.. ఐరాస మానవ హక్కుల సంఘంలో తిరిగి చేరాలన్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. బైడెన్​ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించారు.

UN Chief Guterres welcomes US decision to re-engage with Human Rights Council
ఆ విషయంలో అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన గుటెరస్​
author img

By

Published : Feb 9, 2021, 11:09 AM IST

ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘంలో తిరిగి చేరాలన్న అమెరికా నిర్ణయాన్ని స్వాగతించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. మండలిలో కీలకమైన అమెరికా అభిప్రాయాన్ని వినేందుకు ఐరాస ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటున్న అధ్యక్షుడు జో బైడెన్​.. తాజాగా మానవ హక్కుల సంఘంలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఐరాసలో కీలక మార్పులను కోరిన అగ్రదేశం.. అవి కార్యరూపం దాల్చకపోవడం వల్ల మూడేళ్ల కిందట వైదొలిగింది.

ఇదీ చూడండి: తిరిగి ఐరాస మానవహక్కుల సంఘంలోకి అమెరికా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.