ETV Bharat / international

'దారికి రాకపోతే అంతే'... చైనాకు ట్రంప్​ హెచ్చరిక

చైనాతో వాణిజ్య ఒప్పందం కుదరకపోతే ఆ దేశ దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇటీవలే 300 బిలియన్​ డాలర్ల చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు ట్రంప్​. తాజా పరిస్థితులతో అమెరికాతో వాణిజ్య భాగస్వామ్యంలో అగ్రస్థానంలో ఉన్న చైనా మూడోస్థానానికి పడిపోయింది.

'దారికి రాకపోతే అంతే'... చైనాకు ట్రంప్​ హెచ్చరిక
author img

By

Published : Aug 3, 2019, 11:13 AM IST

అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవాలని చైనాను మరోమారు హెచ్చరించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. సెప్టెంబర్​లో జరగబోయే వాణిజ్య చర్చల్లో.. ఒప్పందం కుదరకపోతే ఆ దేశ ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచుతామని పేర్కొన్నారు.

300 బిలియన్​ డాలర్ల చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించిన ఒక రోజు తరువాతే ఈ మేరకు హెచ్చరించారు ట్రంప్​. పెంచిన సుంకాలు సెప్టెంబర్​ 1 నుంచి అమలులోకి రానున్నాయని వెల్లడించారు.

విలేకరులతే మాట్లాడుతున్న ట్రంప్​

"ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగేందుకు చైనా చాలా చేయాల్సి ఉంది. సెప్టెంబర్​ 1 నుంచి చాలా జరగబోతున్నాయి. స్పష్టంగా చెబుతున్నా... ఒకవేళ వారు ఒప్పందం కుదుర్చుకోకపోతే.. ఎల్లప్పుడూ గణనీయంగా సుంకాలు పెంచుతూ పోతాను. నేను కావాలనుకుంటే పెద్ద మొత్తంలో పెంచుతాను."
- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

మూడో స్థానానికి చైనా...

ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో అమెరికాతో వాణిజ్య భాగస్వామ్యంలో అగ్రస్థానంలో ఉన్న చైనా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం మొదటి అర్ధ సంవత్సరంలో చైనాను అగ్రరాజ్య పొరుగుదేశాలు మెక్సికో, కెనడా వెనుకకు నెట్టాయని వాల్​ స్ట్రీట్​ జర్నల్​ కథనం ప్రచురించింది. చైనా నుంచి అమెరికాకు దిగుమతుల్లో 12 శాతం, చైనాకు ఎగుమతుల్లో 19 శాతం మేర తగ్గిపోయినట్లు పేర్కొంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఉత్పత్తుల మార్పిడిలో సుమారు 14 శాతం పడిపోయినట్లు కామర్స్​ విభాగం నివేదికలో వెల్లడయింది.

ఇదీ చూడండి: వాణిజ్య యుద్ధం: అమెరికాకు చైనా హెచ్చరికలు

RESTRICTIONS SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Bangkok - 3 August 2019
1. South Korean Foreign Minister Kang Kyung-wha entering meeting venue and shaking hands with Laos Foreign Minister Saleumxay Kommasith and Cambodian Foreign Minister Prak Sokhonn
2. Kang greeting Myanmar Foreign Minister Kyan Tin and Vietnamese Foreign Minister Pham Binh Minh
3. Foreign ministers taking a group photo on stage
4. Wide of meeting
5. SOUNDBITE (English) Kang Kyung-wha, South Korean Foreign Minister:
"The Mekong countries and the ROK (Republic of Korea) are one of the vulnerable countries under the rising tide of protectionism. Unfortunately, yesterday, Japan removed my country from its list of trading partners that receive comprehensive export preferential treatment, this following steps taken earlier to restrict exports to Korea of some key items, all in all in a very unilateral and arbitrary manner."
6. Mid of Kommasith reading documents
7. SOUNDBITE (English) Kang Kyung-wha, South Korean Foreign Minister:
"These measures taken by Japan could inflict serious damage on the regional economies in our region. Under these circumstances, we really need to do everything we can to expand trade rather than shrink it, and that is indeed the fundamental principle of free trade."
8. Wide of meeting
STORYLINE:
South Korea's Foreign Minister renewed her criticism of Japan's new trade restrictions on her country on Saturday, warning they could seriously threaten the region's economy.
Addressing ministers, in Bangkok, from five countries that border the Mekong River, Kang Kyung-wha said they were all vulnerable to what she termed the "rising tide of protectionism".
She then singled out Tokyo's move to downgrade South Korea's trading status suggesting that "these measures taken by Japan could inflict serious damage on the regional economies in our region."
On Friday, South Korea responded in kind and has threatened further retaliation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.