ETV Bharat / international

కరోనాను ఎదుర్కొందామని కిమ్​కు ట్రంప్ లేఖ

author img

By

Published : Mar 22, 2020, 8:17 AM IST

ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్ ఉన్​కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు సహకారం అందిస్తామన్నారు.

Trump sent letter to Kim with plan to propel ties
కరోనాను ఎదుర్కొందామని కిమ్​కు ట్రంప్ 'ప్రేమ' లేఖ

ఉత్తరకొరియాతో సంబంధాలను బలోపేతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరో ముందడుగు వేశారు. ఈ మేరకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్ ఉన్​కు ట్రంప్ లేఖ రాశారు. సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన రెండు దేశాల మధ్య చర్చలు పునరుద్ధరణకు ఆకాంక్షించారు.

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఉత్తరకొరియాకు సహకారం అందిస్తామని లేఖలో పేర్కొన్నారు ట్రంప్. ఈ విషయాన్ని కిమ్​ సోదరి కిమ్​ యో జోంగ్​ ఓ ప్రకటనలో చెప్పినట్లు ఉత్తర కొరియా జాతీయ వార్తా సంస్థ తెలిపింది.

ఇదీ చదవండి: 'చైనా ఆ విషయాన్ని దాచినందుకే 'కరోనా' విజృంభణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.