అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల ప్రతినిధులు రెండు రోజులపాటు వాణిజ్య చర్చలు జరుపుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మొత్తం 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 10 శాతంగా ఉన్న సుంకాలను 25 శాతానికి పెంచింది అమెరికా. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతాయని ట్రంప్ తాజాగా వరుస ట్వీట్లు చేశారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""చైనా ఉత్పత్తులపై విధించిన సుంకాలను తొలగించొచ్చు లేదా అలాగే ఉంచొచ్చు. ఇదంతా భవిష్యత్లో జరిగే చర్చల మీద ఆధారపడి ఉంటుంది."
....into the future will continue. In the meantime, the United States has imposed Tariffs on China, which may or may not be removed depending on what happens with respect to future negotiations!
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2019
">....into the future will continue. In the meantime, the United States has imposed Tariffs on China, which may or may not be removed depending on what happens with respect to future negotiations!