ETV Bharat / international

'ఇవాంక, పాంపియో జోడి చూడ ముచ్చటగా ఉంది' - america

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆయన కూతురు ఇవాంకా ట్రంప్​, అమెరికా కార్యదర్శి మైక్​ పాంపియోపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాంక, పాంపియో జోడి చూడముచ్చటగా ఉందన్నారు.

ఇవాంక, పాంపియోపై ట్రంప్​ ప్రశంసలు
author img

By

Published : Jun 30, 2019, 11:37 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్జ్ ట్రంప్.. ఆయన కూతురు ఇవాంక ట్రంప్​, వైట్​హౌస్​ కార్యదర్శి మైక్​ పాంపియోపై పొగడ్తల వర్షం కురిపించారు. వీరిద్ధరి జోడి చూడముచ్చటగా ఉందన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​తో భేటీ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ట్రంప్​. తన కూతురు ఇవాంక అందగత్తె అని, పాంపియో పని రాక్షసుడని అభివర్ణించారు. కిమ్​తో తన భేటీకి వీరిద్దరు విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పారు.

"ఇవాంక, పాంపియో జోడి చూడ చక్కగా ఉంది. 'బ్యూటీ అండ్​ ద బీస్ట్​' లా ఉన్నారు. వీరిద్దరి పనితీరు భేష్​"

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ట్రంప్​

ఉత్తరకొరియాలో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు డొనాల్డ్​ ట్రంప్​. కిమ్​ జోంగ్ ఉన్​తో అనూహ్యంగా మూడోసారి భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చ జరిగింది.

ఇదీ చూడండి: ట్రంప్​-కిమ్​ ముచ్చటగా మూడోసారి భేటీ

Bharatpur (Rajasthan), Jun 30 (ANI): At least 4 people died after a tractor fell into a pond in Rajasthan's Bharatpur today. While speaking to ANI, a police official said, "Tractor driver and his three grandchildren who were on the vehicle died on the spot after it fell into the pond and overturned. Incident occurred today at around 9:30 am. Family doesn't want any police investigation at present."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.