ETV Bharat / international

అమెరికాలో మోదీ-ట్రంప్​ భారీ బహిరంగ సభ​

అమెరికాలో ఈ నెల 22న జరగనున్న ‘'హౌదీ మోదీ'’ సభలో ప్రధాని మోదీతో కలిసి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వేదిక పంచుకోనున్నారు. శ్వేతసౌధం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

అమెరికాలో 'హౌదీ మోదీ' కార్యక్రమానికి ట్రంప్​!
author img

By

Published : Sep 16, 2019, 6:35 AM IST

Updated : Sep 30, 2019, 6:53 PM IST

అమెరికాలో మోదీ-ట్రంప్​ భారీ బహిరంగ సభ​

అమెరికాలోని హ్యూస్ట్​న్​లో ప్రధాని నరేంద్ర మోదీ, అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఒకే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 22న జరిగే 'హౌదీ మోదీ' సభ ఇందుకు వేదిక కానుంది. ఈ విషయాన్ని శ్వేతసౌధం అధికారిక ప్రకటనలో తెలిపింది.

మోదీ-ట్రంప్ సమావేశంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య విభేదాలకు తెరపడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత ఎగుమతులపై సుంకాల్లో రాయితీలు కల్పించే ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) జాబితా నుంచి మన దేశాన్ని ఇప్పటికే తొలగించింది అమెరికా. ఆ దేశంలో నివసించే విదేశీయుల్లో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోదీతో వేదిక పంచుకోవడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం లాంటి చర్యలు.. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కి అనుకూలిస్తాయని ఆయన సన్నిహితులు భావిస్తున్నట్లు సమాచారం.

భేటీతో కశ్మీర్​పై సానుకూల సంకేతాలు

కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ మద్దతు కోసం పాక్‌ విఫలయత్నాలు చేస్తున్న వేళ.. మోదీతో ట్రంప్‌ వేదిక పంచుకుంటే ప్రపంచ దేశాలకు భారత్‌పై సానుకూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. భారత్​-పాక్​ మధ్య శాంతి చర్చలకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్‌ పదే పదే ప్రకటించిన తరుణంలో ఈ ఊహాగానాలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికాలోని భారతీయ సంఘాలు టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఈ నెల 22న భారీ సభను నిర్వహిస్తున్నాయి. ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

'హౌదీ మోదీ' కార్యక్రమం అనంతరం ఈ నెల 27న ఐక్యారాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.

AP Video Delivery Log - 1900 GMT News
Sunday, 15 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1841: Syria Car Bomb AP Clients Only 4230093
Car bomb in northern Syria town kills eight
AP-APTN-1837: Saudi Arabia Damage STILL Must credit European Commission 4230092
Picture appears to show Saudi oil facility damage
AP-APTN-1822: Serbia Gay Pride AP Clients Only 4230091
Far-right disrupt Serbia gay pride parade
AP-APTN-1753: Ukraine Gay Pride AP Clients Only 4230089
Arrests at Ukraine's gay pride after stand-off
AP-APTN-1740: US NY Governor Vaping AP Clients Only 4230087
New York state moves to ban flavoured e-cigarettes
AP-APTN-1721: US MI GM Strike Part must credit WXYZ; Part no access Detroit market; Part no use US broadcast networks; Part no re-sale, re-use or archive 4230086
US GM workers to strike amid contract negotiation
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.