ETV Bharat / international

2020 లక్ష్యం: బిలియన్ డాలర్ల వేటలో ట్రంప్ - అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020 ఖర్చుల కోసం నిధుల వేటలో పడ్డారా అంటే ఔననే అంటున్నాయి అమెరికా అధికార వర్గాలు. బిలియన్ డాలర్లు సమకూర్చుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ట్రంప్. అధిక మొత్తంలో నిధుల్ని రాబట్టగలిగితే ప్రతిపక్ష డెమోక్రాట్లకు ఈ ఎన్నికా కష్టమేననే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

2020 లక్ష్యం: బిలియన్ డాలర్ల వేటలో ట్రంప్
author img

By

Published : Apr 5, 2019, 6:44 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే 2020 ఎన్నికల్లో నెగ్గేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2016 ఎన్నికల్లో తన సొంతఖర్చుతో బరిలోకి దిగిన ట్రంప్ 2020 ఎన్నికల ప్రచారం కోసం పూర్వ అధ్యక్షుల అడుగుజాడల్లో నడుస్తున్నారు. ప్రజల వద్ద నుంచి నిధులు సమకూర్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒక బిలియన్ డాలర్లను సమకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ రియాలిటీ షో స్టార్ కమ్ వ్యాపారవేత్త. ఈ నిధుల్ని సమకూరిస్తే డెమోక్రాట్లపై ట్రంప్ పైచేయి సాధించినట్టే.

ట్రంప్ మిలియన్ డాలర్లు వసూలు చేసే క్రమంలో ప్రత్యర్థులు ఎక్కువ మొత్తంలో రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే డెమోక్రాటిక్ జాతీయ కమిటీ (డీఎన్​సీ) ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉంది.

2020 లక్ష్యం: బిలియన్ డాలర్ల వేటలో ట్రంప్

"డెమోక్రాట్ల అభ్యర్థి ఎవరైనా సరే.. నిధుల కొరత తప్పదు. వారు సున్నా నుంచి ప్రారంభించాలి. ఇప్పటికే డీఎన్​సీ అప్పుల్లో కూరుకుపోయింది." -మైకేల్ గ్లాస్నర్, ట్రంప్ ఎన్నికల ప్రచార అధికారి.

ఈ మాసాంతంలోపు మొదటి విడత ఎన్నికల ప్రచారానికి సమకూర్చిన నిధుల లెక్కలను వెలువరించనున్నారు.

టికెట్లు పెద్దమొత్తమే...

ఈ రోజు లాస్​ ఏంజిల్స్​లో పర్యటించనున్నారు డొనాల్డ్. ఆయనతో డిన్నర్ చేసేందుకు 15వేల డాలర్లు, ఫోటో కోసం 50 వేల డాలర్లు, ట్రంప్​తో రౌండ్​ టేబుల్ సమావేశం​లో కూర్చునేందుకు 150 వేల డాలర్లను కనీస ధరగా నిర్ణయించారు.

రెండు విధాలుగా సమీకరణ...

నిధుల సమీకరణకు రెండు విధానాల్ని అనుసరించనున్నారు. ట్రంప్ విక్టరీ అనే ఉమ్మడి ఖాతాను పెద్దమొత్తాలను జమ చేసేందుకు వినియోగిస్తున్నారు. 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే కమిటీ ద్వారా తక్కువ మొత్తాలను సేకరించనున్నారు. దీన్ని అంతర్గతంగా 'టీ-మ్యాజిక్​' అని వ్యవహరిస్తున్నారు. ఈ రెండు కాకుండా.. సంప్రదాయమైన బండ్లర్ విధానాన్ని అనుసరిస్తున్నారు. మధ్యస్థ స్థాయిలో నిధులందించే వారిని ఈ పేరుతో పిలుస్తున్నారు. ఈ విధానంలో తమ ప్రతినిధుల ద్వారా నిధులను సేకరిస్తారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Rio de Janeiro, Brazil - Recent (CGTN - No access Chinese mainland)
1. Various of visitors at Latin America's Aerospace and Defense (LAAD) expo
2. Various of bullets on display
3. Various of guns on display, visitors
4. SOUNDBITE (English) Sergio Jardim, managing director, LAAD (starting with shot 3):
"We have a new political cycle that has just began in January this year. So the expectation and the hopes of the whole business sector are very positive about the future."
5. Various of visitors
6. Exhibition booth of Russia, poster reading (English) "Highest Quality in Every Detail"
7. Various of exhibitor introducing missile model
8. Visitor trying military product
9. Military product on display
10. Visitor lining up to go into fighter jet
11. Models of fighter jet
12. Visitors getting in fighter jet
13. Visitors taking pictures in fighter jet
14. Mobile radios on display, visitors
15. Visitor trying mobile radio
16. Mobile radios on display
17. John Zhou, general manager, Hytera Brazil, introducing mobile radio
18. SOUNDBITE (English) John Zhou, general manager, Hytera Brazil (starting with shot 17):
"If you find someone, you take a picture, you send this picture of the man to the control center and the control center can know all the background, the performance of this guy and then can give you the feedback immediately."
19. Various of visitors
20. Various of visitors trying guns
21. Gun's trigger
Defense companies all over the world are hoping to get a profit windfall from the Latin America's Aerospace and Defense expo (LAAD) which is taking place in Brazil's Rio de Janeiro, given the institutional support from the Brazilian Ministry of Defense to the event.
This year, defense companies from all over the world are hoping to profit from the promises of Brazil's president, Jair Bolsonaro. The president, who relaxed gun ownership laws soon after taking power in January, has raised hopes among foreign firms, that his next move will be to ease investment restrictions on Brazil's defense sector.
Small guns are a big attraction at this year’s LAAD, which opens only to the military, government officials and weapon systems professionals.
Organizers are expecting more than 35,000 visitors to the four-day event, and high enthusiasm following the installment of Brazil's new President Jair Bolsonaro who is believed to have a passion towards developing the country's defense sector.
"We have a new political cycle that has just began in January this year. So the expectation and the hopes of the whole business sector are very positive about the future," said Sergio Jardim, managing director of LAAD.
Brazil has historically relied on domestic defense firms to supply its police and military, with yearly sales reportedly totaling some 52 billion dollars. But in the era of Bolsonaro, foreign manufacturers are sensing opportunity and new hope for getting a piece of Brazil's expanding defense sector.
Everything from sophisticated missile systems, shoulder mounted grenade launchers and state-of-the-art radar systems are on display. The Gripin fighter jet, from Swedish maker Saab, boasting bombs and missiles -- proved a popular attraction and photo opportunity for fair attendees.
China's Hytera is a world-leading mobile radio equipment firm and is showcasing a new product, what they are calling a smart radio.
"If you find someone, you take a picture, you send this picture of the man to the control center and the control center can know all the background, the performance of this guy and then can give you the feedback immediately," said John Zhou, general manager of Hytera Brazil.
And while the Brazilian market is the main attraction, vendors are also pitching to other Latin American militaries.
A total of 450 Brazilian and foreign companies are gathering at the fair to sell military equipment and weapons to representatives from more than 80 countries.
But those expecting major government and private contracts from Brazil, experts say, will need to wait until Latin America's largest economy gets its budget back on track.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.