ETV Bharat / international

అగ్నిమాపక సిబ్బందికి సవాల్​గా మారిన కార్చిచ్చు

కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం(california wildfire 2021) సృష్టిస్తోంది. బలమైన గాలులు, పొడివాతావరణ.. కార్చిచ్చుకు తోడవడం వల్ల మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బంది సవాల్​గా మారింది.

California wildfire
కార్చిచ్చు విధ్వంసం
author img

By

Published : Oct 16, 2021, 12:33 PM IST

అమెరికా కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు(california wildfire 2021) అంతకంతకూ విస్తరిస్తోంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నా వేడిగాలుల కారణంగా.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. విమానాల సాయంతో మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది.

California wildfire
హెలికాప్టర్ సాయంతో మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
California wildfire
భారీగా ఎగసిపడుతున్న పొగ
California wildfire
మంటలు అదుపు చేసేందుకు రసాయనాలను చల్లుతున్న సిబ్బంది
California wildfire
కార్చిచ్చు విధ్వంసం
California wildfire
హెలికాప్టర్​ ద్వారా నీళ్లు జల్లుతున్న అగ్నిమాపక సిబ్బంది

శాంటా బార్బరా కౌంటీకి పశ్చిమాన శాంటా యినెజ్​ పర్వతాల్లో 24 చదరపు మైళ్లకుపైగా కార్చిచ్చు(california wildfire 2021) విస్తరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పర్వతాలకు సమీపంలోని గ్రామీణా ప్రాంతాలను దావనలం చుట్టుముట్టింది. అంతకుముందే అప్రమత్తమైన అధికారులు.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలోని ఓ ప్రధాన రహదారిని మూసివేశారు.

California wildfire
తేలికపాటి విమానం సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం
California wildfire
పర్వత ప్రాంతాల్లో విస్తరిస్తున్న కార్చిచ్చు
California wildfire
కార్చిచ్చు విధ్వంసం
California wildfire
కార్చిచ్చును అదుపు చేసేందుకు వెళ్తున్న సిబ్బంది

ఇదీ చూడండి: నవంబరు 8 నుంచి విదేశీయులకు అనుమతి.. కానీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.