ETV Bharat / international

ఇరాన్​ చర్య ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు: బ్రిటన్

ఇరాన్​...తమ దేశానికి చెందిన రెండు ట్యాంకర్లను అదుపులోకి తీసుకోవడాన్ని బ్రిటన్ ఖండించింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది.

'ఇరాన్​ చర్య ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు': బ్రిటన్
author img

By

Published : Jul 20, 2019, 6:42 AM IST

Updated : Jul 20, 2019, 8:19 AM IST

గల్ఫ్​ తీరంలో బ్రిటన్​కు చెందిన రెండు ట్యాంకర్లను ఇరాన్​ అదుపులోకి తీసుకోవడం... ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఇరాన్ చర్యను ఖండించిన యూకే.. ఇది ఏ మాత్రం 'ఆమోదయోగ్యం కాదని' పేర్కొంది.

బ్రిటన్​ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్​.. ఇరాన్ చర్యలను ఖండించారు. తమ దేశానికి చెందిన రెండు నౌకలను ఇరాన్​ అదుపులోకి తీసుకోవడం ఏమాత్రం ఆమోదం కాదని వ్యాఖ్యానించారు. ఈ ఘటన ఆందోళనకరమైనదని ఆయన పేర్కొన్నారు.

'బయలుదేరడానికి సిద్ధంగా ఉంది'

ఇరాన్​... రెండు బ్రిటన్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంది. అయితే వీటిలోని రెండో ట్యాంకర్​ను ప్రస్తుతం విడిచిపెట్టిందని, ఒక ఓడ బయలు దేరడానికి సిద్ధంగా ఉందని యజమాని వెల్లడించారు.

"ట్యాంకర్​ కెప్టెన్​తో మాట్లాడాను. ఇరాన్​ సైనికులు ఓడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఓడ స్వేచ్ఛగా ఉంది. అది బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఓడలోని సిబ్బంది క్షేమంగా ఉన్నారు."-నార్బుల్క్​ షిప్పింగ్​ యూకే

అమెరికా ఖండన

బ్రిటన్​ ట్యాంకర్లను ఇరాన్ అదుపులోకి తీసుకోవడాన్ని అమెరికా ఖండించింది. ఆ దేశం తీవ్రమైన హింసకు పాల్పడుతోందని ఆరోపించింది.

"ఇరాన్ దుర్మార్గపు ప్రవర్తనకు వ్యతిరేకంగా... మా భద్రత, ఆసక్తులను రక్షించుకోవడానికి...అమెరికా తన మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది."-గేరట్ మార్క్విస్​, యూఎస్​ భద్రతామండలి అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: ఔరా: సెలబ్రిటీ ట్రామ్​ల కథ తెలుసా....?

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 19 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2056: Brazil Iran Boats No access Brazil, no access any social media network, such as but not limited to Facebook, Instagram, Twitter, YouTube, among others. USE 7 DAYS 4221267
Brazil's oil company denies fuel to 2 Iranian ships
AP-APTN-2048: Argentina Macri Pompeo AP Clients Only 4221265
Argentina's President meets with US's Pompeo
AP-APTN-2043: US Trump UK Iran AP Clients Only 4221264
Trump says Iran is 'nothing but trouble"
AP-APTN-2028: Lebanon Budget AP Clients Only 4221261
Lebanese lawmakers ratify controversial budget
AP-APTN-2001: STILL Iran British Tanker 2 MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION; NO ARCHIVING; NO LICENSING; MANDATORY CREDIT 4221257
STILL of tanker seized by Iranian authorities
AP-APTN-1949: US Trump Chant ASAP Rocky Japan AP Clients Only 4221253
Trump defends chanters, talks Japan SKorea tension
AP-APTN-1948: Venezuela Blinded Teen AP Clients Only 4221256
Venezuelan teen blinded by police wants to study
AP-APTN-1944: STILLS Iceland Beached Whales MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION; NO ARCHIVING; NO LICENSING; MANDATORY CREDIT DAVID SCHWARZHANS 4221255
Long-finned pilot whales beached in Iceland
AP-APTN-1937: US IL Heat Wave Zoo Must Credit Chicago Zoological Society 4221254
Zoo keeps animals cool in Midwest heat wave
AP-APTN-1924: El Salvador Massacre AP Clients Only 4221252
El Salvador judge orders new charges for massacre
AP-APTN-1920: STILL Iran British Tanker MUST BE USED WITHIN 14 DAYS FROM TRANSMISSION; NO ARCHIVING; NO LICENSING; MANDATORY CREDIT 4221247
STILL of tanker seized by Iranian authorities
AP-APTN-1912: Iran British Tanker No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4221246
Iran says it has seized British oil tanker near Strait of Hormuz
AP-APTN-1900: Kazakhstan Space AP Clients Only 4221245
Astronauts to blast off to ISS final news conference
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 20, 2019, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.