అమెరికాలోని న్యూజెర్సీలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు 122 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మంచు కురిసినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మౌంట్ అర్లింగ్టన్ ప్రాంతంలో 35.5 అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోయినట్లు అంచనా వేసింది.
ఈ రికార్డుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గతంలో 1899లో కేప్ మే ప్రాంతంలో 34 అడుగుల్లో మంచు పేరుకుపోవడం గమనార్హం.
ఇదీ చదవండి:రైతు ఆందోళనలపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ?