ETV Bharat / international

ఇఫ్తార్​ విందులో ట్రంప్​ 'శాంతి మంత్రాలు'

శ్వేతసౌధంలో ఇఫ్తార్​ విందు ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ట్రంప్​ పరిపాలనా విభాగంలోని ముస్లింలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. మత విద్వేషాలు, ఉగ్రవాదం అంతమవ్వాలని ఆకాంక్షించారు ట్రంప్​.

శ్వేతసౌధంలో ఇఫ్తార్​ విందు
author img

By

Published : May 14, 2019, 10:34 AM IST

శ్వేతసౌధంలో ఇఫ్తార్​ విందు, ట్రంప్​ ప్రసంగం

పరిపాలనా విభాగంలోని ముస్లిం అధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలకు రంజాన్ మాసం​ సందర్భంగా శ్వేతసౌధంలో ఇఫ్తార్​ విందు ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. రంజాన్​ మాసం దయ, దానం, సేవలు చేసే సమయమని చెప్పారు. కుటుంబాన్ని, సన్నిహితులను రంజాన్​ దగ్గర చేస్తుందని అభిప్రాయపడ్డారు ట్రంప్.

"శాంతి, సహనం, ఆకాంక్షలను కొనసాగించేందుకు ప్రజలు ఐక్యమయ్యే సమయమే రంజాన్​. అదే స్ఫూర్తితో అందరం కలిసి ఈ సమయంలో ఇఫ్తార్​​ కోసం కలిశాం. న్యూజిలాండ్​ మసీదుల్లో జరిగిన దాడుల్లో మృతి చెందిన ముస్లింల పట్ల అందరి హృదయాలు బాధతో నిండాయి. అలాగే శ్రీలంక, కాలిఫోర్నియా, పిట్స్​బర్గ్​లో జరిగిన దాడుల్లో క్రైస్తవులు, యూదులు చనిపోవడం విచారకరం."

-- డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఉగ్రవాదం, మత విద్వేషాలపై అందరూ పోరాడాలని, అవి ప్రపంచంలో సమూలంగా అంతమైపోవాలని ఆకాంక్షించారు. ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునే వాతావరణం రావాలని అన్నారు.

ఇదీ చూడండి : ఉద్యోగం మానేస్తే అమెజాన్​ బంపర్​ ఆఫర్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - May 14, 2019 (CCTV - No access Chinese mainland)
1. Graphic showing changes of U.S. stock indexes
FILE: New York City, USA - February 2018 (CGTN - No access Chinese mainland)
2. Various of New York Stock Exchange (NYSE) building
FILE: New York City, USA - Jan 26, 2016 (CCTV - No access Chinese mainland)
3. NYSE traders at work
FILE: New York City, USA - Feb 6, 2018 (CCTV - No access Chinese mainland)
4. Various of NYSE trading floor, traders at work
FILE: New York City, USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Various of Nasdaq building at Times Square, pedestrians
6. Various of Citibank branch
7. Various of Bank of America branch
8. Various of pedestrians, traffic
The U.S. stocks closed sharply lower on Monday, with the Nasdaq Composite Index logging the worst day so far this year.
The Dow fell 2.38 percent to 25,324.99, the Standard and Poor's 500 Index was down 2.41 percent to 2,811.87 and the Nasdaq fell by 3.41 percent to 7,647.02.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.