ETV Bharat / international

Modi US Trip శుక్రవారం మోదీ-బైడెన్​ భేటీ.. అఫ్గాన్​పై కీలక చర్చ! - ప్రధాని మోదీ న్యూస్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ప్రధాని నరేంద్ర భేటీ((modi us visit 2021)) ఖరారైంది. సెప్టెంబర్​ 24 ఇరు దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు శ్వేతసౌధం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

president-joe-biden-will-participate-in-a-bilateral-meeting-with-pm-narendra-modi-on-september-24th
శుక్రవారం మోదీ-బైడెన్​ భేటీ.. అఫ్గాన్​పై కీలక చర్చ!
author img

By

Published : Sep 20, 2021, 7:46 PM IST

Updated : Sep 20, 2021, 10:57 PM IST

అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ(modi us visit 2021).. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​తో ఈనెల 24న సమావేశం కానున్నారు. ఇరు దేశాధినేతల భేటీపై శ్వేతసౌధం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22న మోదీ అమెరికా పయనం కానున్నారు.

క్వాడ్ దేశాధినేతలు ప్రత్యక్షంగా హాజరవుతున్న సదస్సుకు మొదటిసారి బైడెన్ ఆతిథ్యం ఇస్తున్నారని శ్వేతసౌధం పేర్కొంది.

అమెరికా పర్యటనలో (modi us trip)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వరుస భేటీలతో బిజీబిజీగా గడపనున్నారు. అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​, దిగ్గజ యాపిల్​ సంస్థ సీఈఓ టిమ్​ కుక్​తో పాటు అనేక మంది ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం కానున్నారు.

కొవిడ్​ అనంతర కాలంలో మోదీ(PM Modi news).. విదేశీ పర్యటన చేపట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్​కు వెళ్లారు మోదీ. అమెరికాలో చివరిసారిగా.. 2019లో పర్యటించారు మోదీ. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఏర్పాటు చేసిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొన్నారు.

Last Updated : Sep 20, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.