ETV Bharat / international

అమెరికాలో కాల్పుల కలకలం- ఇద్దరు మృతి - అమెరికా గన్ కల్చర్

అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Police: 2 dead, 8 wounded in downtown Minneapolis shooting
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
author img

By

Published : May 22, 2021, 4:20 PM IST

Updated : May 22, 2021, 5:35 PM IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మినియాపొలిస్ పట్టణంలో శనివారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. గాయపడిన 10 మందిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నట్లు పోలీసు శాఖ ట్విట్టర్​లో తెలిపింది.

ఇద్దరు సాయుధులైన దుండగులు జనావాసాల్లోకి వచ్చి అకారణంగా గొడవ పెట్టుకున్నారని.. వెంటనే కాల్పులు మొదలుపెట్టినట్లు పోలీసు అధికార ప్రతినిధి వివరించారు.

ఇవీ చదవండి: క్యాసినోలో కాల్పులు-సాయుధుడు హతం

అమెరికాలో కాల్పులు-ఇద్దరు మహిళలు మృతి

Last Updated : May 22, 2021, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.