ETV Bharat / international

ఈ నెల 13,14న జరిగే బ్రిక్స్​ సదస్సుకు మోదీ - 'బ్రిక్స్​ సదస్సు'కు బ్రెజిల్​ ప్రాతినిధ్యం

నవంబర్​లో జరిగే 'బ్రిక్స్​ సదస్సు'కు బ్రెజిల్​ ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హజరుకానున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ నెల 13,14న జరిగే బ్రిక్స్​ సదస్సుకు మోదీ
author img

By

Published : Nov 7, 2019, 7:14 PM IST

బ్రెజిల్​లో నవంబర్​ 13-14న జరిగే వార్షిక 'బ్రిక్స్' సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ హజరుకానున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ బ్రిక్స్​ సదస్సులో బ్రెజిల్​, రష్యా, భారత్​, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు భాగస్వాములగా ఉన్నాయి.

సభ్య దేశాల మధ్య సహకారాన్ని మెరుగుపరచుకునే దిశగా ఈ సదస్సులో చర్చలు జరగనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఎకనామిక్ రిలేషన్స్) టీఎస్​ తిరుమూర్తి తెలిపారు.

3.6 బిలయన్ల జనాభా కలిగిన బ్రిక్స్​ దేశాలకు ప్రస్తుతం బ్రెజిల్​ ప్రాతనిధ్యం వహిస్తోంది. ఇది ప్రపంచ జనాభాలో సగానికి సమానం. ఈ ఐదు దేశాల సగటు జీడీపీ 16.6 ట్రిలియన్​ డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:దూసుకొస్తున్న 'బుల్​బుల్​'- తీరాన్ని తాకేది 24గంటల్లోనే

New Delhi, Nov 07 (ANI): Lawyers filed an RTI over the Delhi Police protest at PHQ, which took place on November 05. "We filed the RTI to Delhi police headquarters, Ministry of Home Affairs and Lieutenant Governor of Delhi and asked them, whether the Delhi police protest at PHQ was illegal or illegal?, asked lawyer. However, lawyers protest entered Day 4 on November 07 against the clash between advocates and the police at the Tis Hazari Courts Complex on November 2.

For All Latest Updates

TAGGED:

BRICS SUMMIT
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.