ETV Bharat / international

'2020 అమెరికా ఎన్నికల్లో ట్రంప్​ గెలవటం కష్టం' - పెరు షమన్​ ప్రజల జోస్యం

అమెరికా అధ్యక్షుడిగా కొత్త వ్యక్తి ఎన్నిక అవుతారని జోస్యం చెబుతున్నారు పెరూలోని షమన్​ జాతి ప్రజలు. ఈసారి అధ్యక్షుడిగా ట్రంప్​ ఎన్నిక అసాధ్యమని తేల్చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ లాంటి నేతను అమెరికన్లు కోరుకుంటున్నారని వాళ్లు విశ్లేషిస్తున్నారు.

trump shaman
trump shaman
author img

By

Published : Dec 27, 2019, 8:41 AM IST

Updated : Dec 27, 2019, 11:16 AM IST

'2020 అమెరికా ఎన్నికల్లో ట్రంప్​ గెలవటం కష్టం'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ 2020 ఎన్నికల్లో గెలవరని పెరూలోని షమన్​ ప్రజలు జోస్యం చెబుతున్నారు. ట్రంప్​తో పాటు ప్రపంచ నేతలైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​, బొలివియా మాజీ అధ్యక్షుడు ఎవో మోరల్స్​ భవిష్యత్తునూ అంచనా వేస్తున్నారు.

"ఈ సారి అధ్యక్షుడిగా వేరే వ్యక్తి వస్తారు. ఆయన మళ్లీ గెలవరు. ఎందుకంటే వాళ్లు పుతిన్​ లాంటి సమ ఉజ్జీ కావాలనుకుంటున్నారు."

- వాల్టర్​ అలార్కొన్​, షమన్​

షమన్ల ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఏటా సంవత్సరాదికి ముందు ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలని దేవుడ్ని కోరుకుంటారు.

ఈ సారి లిమా పరిసర ప్రాంతంలోని ఓ బీచ్​లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రపంచ నేతల ఫొటోలను ఉంచి, వారి భవిష్యత్తు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు షమన్లు.

ఇదీ చూడండి: 'ఐస్​ హాకీ' ఆడుతూ అలరించిన పుతిన్​

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Friday 27th December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after Liverpool beat second-placed Leicester City 4-0 to move 13 points clear at the top of the English Premier League. Already running.
SOCCER: Reaction after Manchester United come from behind to beat Newcastle United 4-1 in the English Premier League. Already running.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Dec 27, 2019, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.