దక్షిణ అమెరికా దేశం పెరూ.. రైతు నిరసనలతో అట్టుడుకుతోంది. పాత వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని ఆమోదించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రుజిల్లోలో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసుల బాష్పవాయువు ప్రయోగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు రాళ్లు రువ్వగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో 16 బాలుడు కూడా ఉన్నాడు.
ఈ నెల మొదటివారంలో దక్షిణ పెరూలోని ఐకాలో ఈ ఆందోళనలు మొదలయ్యాయి.
ఇదీ చదవండి: రైతు సంఘాలతో ముగిసిన కేంద్రం చర్చలు