ETV Bharat / international

కమల పేరును తప్పుగా పలికిన సెనేటర్- నెటిజన్లు ఫైర్​

కమలా హ్యారిస్​.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మారుమోగుతున్న పేరు. ఈ ఏడాది డెమొక్రాట్ల తరఫున ఆమె ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. అలాంటి మహిళ పేరును తప్పుగా ఉచ్ఛరించి, భారతీయ అమెరికన్ల ఆగ్రహానికి గురయ్యారు రిపబ్లికన్​ సెనేటర్​ డేవిడ్​ పెర్​డ్యూ.

Kamala Harris mocked
కమలా పేరును తప్పుగా పలికిన సెనేటర్​.. నెటిజన్లు ఫైర్​
author img

By

Published : Oct 18, 2020, 1:35 PM IST

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. రిపబ్లికన్​ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్​, డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్​ మధ్య ఓవైపు మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో డెమొక్రాట్​ సెనేటర్​, ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హ్యారిస్​ పేరును ఓ ర్యాలీలో వ్యంగ్యంగా ఉచ్ఛరించారు జార్జియాకు చెందిన రిపబ్లికన్​ సెనేటర్​ డేవిడ్​ పెర్​డ్యూ. శుక్రవారం జార్జియాలో జరిగిన ఓ ప్రచారంలో ఈ సంఘటన జరిగింది.

  • My opponent, GOP Sen. David Perdue of anti-Semitic attack ad infamy, just mocked Sen. Harris' name as "Kamala-mala-mala-whatever" at a Trump rally.

    We are so much better than this. pic.twitter.com/9AvoQK4RdN

    — Jon Ossoff (@ossoff) October 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇది సభలోని రిపబ్లికన్లకు నవ్వులు పూయించగా.. బైడెన్, హ్యారిస్​​ మద్దతుదారులు మాత్రం డేవిడ్​పై మండిపడుతున్నారు. కమల మూలలను ఉద్దేశంచి చేసిన విమర్శనేనని ధ్వజమెత్తుతున్నారు. 'మై నేమ్ ​ఈజ్​', 'ఐ స్టాండ్​ విత్​ కమలా' పేర్లతో ఆన్​లైన్​ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు హ్యారిస్​ మద్దతుదారులు. అనేక మంది భారతీయ అమెరికన్లు ఆ హ్యాష్​ట్యాగ్లతో తమ పేర్లు, వాటి అర్థాలను ట్వీట్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: అధ్యక్ష పోరు: భారతీయ సంతతి మొగ్గు ఎటువైపు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.