ETV Bharat / international

కరోనా వైరస్​ కొమ్మును విరిచే డిజైన్​తో వ్యాక్సిన్​! - కరోనావైరస్ చికిత్స

కరోనా వైరస్​పై స్పైక్​ వంటి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్​ డిజైన్​ను తయారు చేశారు టెల్​ అవీవ్​ విశ్వవిద్యాలయం పరిశోధకుడు. ఈ పరిశోధనకు అమెరికా పేటెంట్​ ఇచ్చింది. ఈ డిజైన్​తో వ్యాక్సిన్​ సిద్ధం కావడానికి కనిష్ఠంగా ఏడాది పడుతుందని సమాచారం.

corona virus
కరోనా
author img

By

Published : Apr 29, 2020, 9:00 AM IST

మానవ శరీరంలోకి చొరబడేందుకు వీలుగా కరోనా వైరస్‌లో ఉన్న కీలకమైన నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేసే ఓ వ్యాక్సిన్‌ తయారీకి మార్చిలో అమెరికా పేటెంట్‌ ఇచ్చింది. టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుడు జోనాథన్‌ గెర్షోని రూపొందిందిన ఈ డిజైన్‌తో వ్యాక్సిన్‌ సిద్ధంకావడానికి ఏడాది లేదా ఏడాదిన్నర సమయం పడుతుందని సమాచారం.

ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ కీలుని లక్ష్యంగా చేసుకుంsటుంది. మానవ కణాలను పట్టుకొనేలా చేసే వైరస్‌పై ఉండే కొమ్ము లాంటి భాగం (స్పైక్‌)లోని నిర్మాణం (రెసెప్టార్‌ బైండింగ్‌ మోటిఫ్‌ -ఆర్‌బీఎం)పై పనిsచేస్తుంది.

"ఈ వ్యాక్సిన్‌ కరోనా వైరస్‌ ఆర్‌బీఎంని పునర్‌నిర్మాణం చేస్తుంది. సార్స్‌, మెర్స్‌ వైరస్‌లపై 15 ఏళ్లుగా పనిచేస్తున్నాం. వీటి స్పైక్‌ ప్రోటీన్‌లోని ఆర్‌బీఎం పునర్‌ నిర్మాణం, పునఃసృష్టిపై దృష్టిపెట్టాం. ఈ ఏడాది జనవరిలో కొత్త కరోనా వైరస్‌ (సార్స్‌ కోవ్‌ 2) జన్యుకోడ్‌ వెల్లడి కాగానే.. దీని ఆర్‌బీఎం పునఃసృష్టిపై పరిశోధన ప్రారంభించాం. కొత్త వ్యాక్సిన్‌కు ఇదే పునాది."

- జోనాథన్‌, పరిశోధకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.