ETV Bharat / international

ఆర్టెమిస్ మిషన్​: నాసా 'నెక్ట్స్​​ జనరేషన్​ స్పేస్​సూట్లు'

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రెండు కొత్తతరం స్పేస్​సూట్​లను రూపొందించింది. తన ఆర్టెమిస్​ మిషన్​లో భాగంగా చంద్రుడు, అంగారకుడు సహా మిగతా గమ్యస్థానాలను చేరుకోవడానికి ఇవి ఉపకరిస్తాయని భావిస్తోంది. ఈ స్పేస్​సూట్​లను వాషింగ్టన్​లోని తన ప్రధాన కార్యాలయంలో నాసా నేడు ప్రదర్శించనుంది.

ఆర్టెమిస్ మిషన్​: నాసా నెక్స్ట్ జనరేషన్​ స్పేస్​షూట్స్​
author img

By

Published : Oct 15, 2019, 10:00 PM IST

Updated : Oct 16, 2019, 9:31 AM IST

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తన ఆర్టెమిస్ మిషన్​ కోసం రెండు నెక్స్ట్ జెనరేషన్​ స్పేస్​సూట్లను రూపొందించింది. ఇవాళ వాటిని వాషింగ్టన్​లోని తన ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించనుంది.

నాసా 2024 నాటికి తమ వ్యోమగాములను చంద్రునిపైకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రెండు స్పేస్​సూట్లను రూపొందించింది. ఒకటి ఓరియన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించడానికి, మరొకటి చంద్రుని దక్షిణ ధ్రువ ఉపరితలాన్ని అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.

చంద్రుడు, అంగారక గ్రహం సహా ఇతర గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ నూతన తరం స్పేస్​సూట్లు ఉపకరిస్తాయని నాసా భావిస్తోంది.

ప్రత్యక్షప్రసారం

అమెరికాలో ఈ స్పేస్​సూట్ల ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. ఈడీటీ అండ్ ఫీచర్ నాసా పరిపాలనాధికారి జిమ్​ బ్రిడెన్​స్టైన్​.. స్పేస్​సూట్​​ ఇంజినీర్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం నాసా టెలివిజన్​, నాసా వెబ్​సైట్​లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

విక్రమ్ సంగతేంటి?

చంద్రయాన్-2 ల్యాండర్​ విక్రమ్ ఆచూకీ గురించి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించిందా? లూనార్​ రికనైసెన్స్​ ఆర్బిటర్​ (ఎల్​ఆర్​ఓ) ల్యాండర్ విక్రమ్​ను కనిపెట్టిందా? ఇస్రో శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయమిది. ఈ విషయంపై నాసా స్పందించే అవకాశం ఉంది.

సూర్యోదయం కోసం

నాసాకు చెందిన ఎల్​ఆర్​ఓ సెప్టెంబర్​ 17న చంద్రుని విక్రమ్ ఢీకొన్న ప్రదేశాన్ని గుర్తించింది. హై రిజల్యూషన్​ చిత్రాలను తీసి పంపించింది. అయితే అది చంద్రునిపై రాత్రి సమయం కావడం వల్ల ఎల్​ఆర్​ఓ కెమెరా.. విక్రమ్​ను గుర్తించలేకపోయిందని నాసా తెలిపింది. అయితే అక్టోబర్ 14 నాటికి చంద్రునిపై పగటి సమయం అవుతుంది కనుక అప్పుడు ఎల్​ఆర్​ఓ సరైన చిత్రాలు తీసి, విక్రమ్​ను గుర్తించడానికి వీలవుతుందని పేర్కొంది.

ఇదీ చూడండి: 60 ఏళ్ల వయస్సు... పడి పడి లేచే మనస్సు!

Jind (Haryana), Oct 15 (ANI): Gurmeet Goyat aka Goldy Goyat has become a social media sensation in poll-bound Haryana with his interviews on political stalwarts, both within and from outside the state. Goyat who boasts of his own YouTube channel has over lakhs of views on interviews conducted by him. The one where he has interviewed Dushyant Chautala has close to 2 lakh views. Proximity to the political class has its impact too as Goyat, a student of class nine, dreams of making it big in politics too. "It was my grandfather's dream to see me make a name for myself in the society, he has passed away now, I regret he could not see me doing it. I want to pursue journalism till 2034 and contest elections after that, I will contest as an independent candidate," Goyat told ANI. The young social media star, who is critical of the Khattar government, has interviewed Delhi Chief Minister Arvind Kejriwal, JJP leaders Dushyant Chautala and Naina Chautala apart from others and while at it, he doesn't shy away from asking tough pointed questions.

Last Updated : Oct 16, 2019, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.