ETV Bharat / international

నాసా "చంద్రయాన్​"కు నిధుల కష్టం..!

చంద్రునిపై తిరిగి కాలుమోపేందుకు అమెరికా కొంతకాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ చేస్తున్న ఈ ప్రయోగానికి అర్తెమిస్​ అని పేరుపెట్టారు. 2024లోగా జాబిలిని చేరేందుకు నిర్వహించదలచిన ఈ ప్రయోగాన్ని నిధుల సమస్య వెంటాడుతోంది.

నాసా "చంద్రయాన్​"కు నిధుల కష్టం..!
author img

By

Published : May 14, 2019, 11:44 AM IST

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ... నాసా చంద్రునిపై మరోమారు కాలుమోపే అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. 2024ను తుదిగడువుగా నిర్దేశించుకుంది. అయితే.. ఇందుకు భారీ మొత్తంలో నిధులు అవసరమవుతాయని లెక్కగట్టింది నాసా.

ఈ ప్రయోగం ద్వారా తొలిసారి మహిళా వ్యోమగామితో చంద్రునిపై అడుగుపెట్టించే ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. నిర్దేశించుకున్న లక్ష్యానికి చంద్రుడ్ని చేరాలంటే.. ప్రయోగ నిర్వహణకు స్థలం, అంతరిక్ష నౌకలకోసం అదనంగా 1.6 బిలియన్​ డాలర్లు అవసరమని తెలిపారు నాసా కార్యనిర్వాహకుడు జిమ్​ బ్రిడెన్​స్టయిన్.​ అయితే... మొత్తం ప్రయోగ వ్యయం ఎంత అన్న ప్రశ్నను దాటవేశారు.

'ఇది అదనపు పెట్టుబడి. 2024 నాటికి జాబిలిపై మానవులు కాలుమోపే ఈ ప్రయోగానికి పెట్టుబడి సరిపోయే విధంగా లేదు. ఇదే నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.'

- జిమ్​ బ్రిడెన్​స్టయిన్​, నాసా కార్యనిర్వాహకుడు

నాసా వార్షిక బడ్జెట్​ దాదాపు 21.5 బిలియన్​ డాలర్లు. 2019 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 4.5 బిలియన్​ డాలర్లు ఖర్చయ్యాయి. అయితే.. నాసా నిర్దేశిత గడువులోగా లక్ష్యాన్ని సాధించదనే ఆందోళనలో ఉన్నారు అమెరికా చట్టసభ్యులు, నిపుణులు. స్పేస్​ లాంఛ్​ సిస్టమ్​ను అభివృద్ధి చేయడంలో ఆలస్యం చేయడాన్ని ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు.

1969లో నాసా అపోలో 11 మిషన్‌ ద్వారా చంద్రునిపై అమెరికా తొలిసారిగా వ్యోమగాములను పంపించింది. గ్రీకు పౌరాణిక దేవత అపోలోకు కవల సోదరి అర్తెమిస్​. కొత్త ప్రయోగానికి అదే పేరు పెట్టారు.

అగ్రరాజ్యం తొందర....

తొలుత 2028 నాటికి చంద్రునిపై చేరుకునేందుకు నాసా ప్రణాళికలు చేసుకుంది. కానీ... ట్రంప్​ ప్రభుత్వం 2024 లోగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించి నాసాపై ఒత్తిడి పెంచింది. ప్రయోగంలో తలమునకలైన నాసా.. ఇందుకోసం బిలియన్​ డాలర్ల నిధులు అవసరమని స్పష్టం చేసింది.

ఇటీవలి కాలంలో అంతరిక్ష రంగంలో పలు దేశాలు గొప్ప ఘనతలు సాధిస్తున్నాయి. తన ఆధిపత్య ధోరణికి గండిపడుతుందన్న భావనతోనే మూన్​ మిషన్​ను తొందరగా చేపట్టాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు నిపుణులు.

2024 నాటికి చంద్రునిపై వ్యోమగాములను దింపి.. 2030 నాటికి మార్స్‌పైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే ప్రణాళికల్లో నాసా ఉంది.

ఇదీ చూడండి: 'పూరం' వేడుకతో జనసంద్రంగా కేరళ త్రిస్సూర్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
San Francisco - 13 May 2019
1. Mid of University of San Francisco Law School professor Josh Davis in office
2. Davis scrolls through Apple App Store on iPhone
3. SOUNDBITE (English) Josh Davis, Professor, University of San Francisco Law School:
"Owners of iPhones are seeking to sue Apple for an antitrust violation which means a violation of the competition laws and the Supreme Court said they can go forward with their lawsuit made no judgments about whether they'll win or lose just they can go forward that lawsuit."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Cupertino, California - 12 September 2018
4. Close of iPhones showing apps on screen
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
San Francisco - 13 May 2019
5. SOUNDBITE (English) Josh Davis, Professor, Universituy of San Francisco Law School:
"The reason this lawsuit against Apple is that it has found a way allegedly to charge more for its apps than it could in a competitive market. And if that's true that has really big implications for consumers because consumers spend millions probably billions of dollars annually on these apps."
6. Close-up of Apple App Store web page
7. SOUNDBITE (English) Josh Davis, Professor, University of San Francisco Law School:
"Apple's real position was regardless of what we're doing and whether it violates antitrust laws if we're clever about how we structure this kind of a loophole kind of you know compared to say loopholes and tax then the consumers can't sue us. And the truth is the app developers are too scared to sue Apple because Apple can just cut them off. And so the consumers are the only ones who can sue. So the real bottom line here is someone gets to sue someone gets to find out. Did Apple violate the antitrust laws and through that violation charge purchasers of apps more than they could have in a competitive market. Apple Maine or may not win the ultimate suit but at least the courts get to decide this rather than Apple preventing anyone from having a meaningful opportunity to challenge the conduct."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Cupertino, California - 12 September 2018
8. Mid of iPhones on display stand
STORYLINE:
Consumers can pursue a lawsuit complaining that iPhone apps cost too much, the Supreme Court ruled on Monday, adding to Apple's woes that already include falling iPhone sales and a European investigation.
The lawsuit could have major implications for the tech giant's handling of the more than 2 million apps in Apple's App Store, where users get much of the software for their smartphones.
While most of those apps are free to download, some impose fees for people to use the software and subscribe to the services.
In those cases, Apple charges a commission of 30%, a practice that the lawsuit contends unfairly drives up the price for the apps.
Justice Brett Kavanaugh wrote the majority opinion that agreed the antitrust lawsuit can move forward in a lower court.
The court's four liberal justices joined Kavanaugh, one of President Donald Trump's two high court appointees, to reject a plea from Apple to end the lawsuit at this early stage.
The decision did not involve the merits of the suit.
Apple argues it's merely a pipeline between app developers and consumers, and that iPhone users have no claims against Apple under antitrust law and a 1977 Supreme Court decision.
Tens of thousands of developers create the software and set the price, Apple says.
"We're confident we will prevail when the facts are presented and that the App Store is not a monopoly by any metric," Apple said in statement issued in response to Monday's ruling.
The lawsuit could take years to wind to its conclusion.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.