ETV Bharat / international

అమెరికా నౌకాశ్రయం వద్ద కాల్పులు.. ముగ్గురికి గాయాలు

author img

By

Published : Dec 5, 2019, 9:53 AM IST

అమెరికా హువాయ్​ పెరల్​ హార్బర్​లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. భద్రతా దళాలు దీటుగా స్పందించాయి. ఈ ఘటనలో ముష్కరుడు తనకు తానే కాల్చుకుని మరణించగా, ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి.

Multiple injured in shooting at Hawaii's Pearl Harbor base naval port  in america
అమెరికా నౌకాశ్రయం వద్ద కాల్పులు.. ముగ్గురుకి గాయాలు

అమెరికా హవాయ్​లో పెరల్​ హర్బర్​ నౌకాశ్రయం వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ముష్కరుడు అకస్మాత్తుగా దాడికి తెగబడగా.. భద్రతా దళాలు దీటుగా బదులిచ్చాయి. కాల్పుల్లో దుండగుడు తనకు తానే కాల్చుకుని మరణించాడు. దాడిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఘటన జరిగింది. నావికాదళం యూనిఫాం ధరించి కాల్పులకు తెగబడ్డాడు ముష్కరుడు.

ఇదీ చదవండి:మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. డిసెంబరు 11న ముహూర్తం

Kullu (Himachal Pradesh), Dec 05 (ANI): Bollywood's megastar Amitabh Bachchan is currently shooting for 'Brahmastra' in the freezing weather of Kullu. Bachchan was greeted by Transport and Forest Minister of HP, Govind Singh. Bollywood actor Ranbir Kapoor also accompanied Big B. 'Brahmastra' will hit theaters next year.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.