ETV Bharat / international

మిస్​ అమెరికా 'ఆత్మహత్య'- 60 అంతస్తుల భవనం నుంచి దూకి.. - చెస్లీ క్రిస్ట్ మృతి

Miss USA 2019 Winner: మిస్ యూఎస్​ఏ 2019 కిరీటాన్ని గెలుచుకున్న చెస్లీ క్రిస్ట్(30) మృతి చెందారు. 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తనను కలచివేసిందని మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు అన్నారు.

miss usa 2019 winner
చెస్లీ క్రిస్ట్​తో హర్నాజ్ సంధు
author img

By

Published : Jan 31, 2022, 12:00 PM IST

Miss USA 2019 Winner: మిస్ యూఎస్​ఏ 2019 చెస్లీ క్రిస్ట్(30) అనుమానాస్పద రీతిలో మరణించారు. 60 అంతస్తుల భవనం నుంచి కిందపడి ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తన హృదయం ముక్కలైందని మిస్ యూనివర్స్-2021 హర్నాజ్ సంధు అన్నారు. చెస్లీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

miss usa 2019 winner
చెస్లీ క్రిస్ట్ చిరునవ్వులు

చెస్లీ క్రిస్ట్ తొమ్మిదో అంతస్తులో నివసిస్తారని అధికారులు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

చెస్లీ క్రిస్ట్​ 1991లో మిషిగాన్​ జాక్సన్​లో జన్మించారు. సౌత్​ కరోలినాలో పెరిగారు. విద్యాబ్యాసం అనంతరం లాయర్​గా పనిచేశారు. 2019 మిస్​ యూఎస్​ఏ టైటిల్​ గెలుచుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: బ్రెజిల్​లో భారీ వర్షాలు- 19 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.