మెక్సికోలోని లియోన్ పట్టణంలో 20వ గ్వానాజువాటో అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్(balloon festival mexico) అట్టహాసంగా జరుగుతోంది. ప్రపంచంలోనే పేరు పొందిన ఈ హాట్ బెలూన్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు పర్యాటకులు.. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గతేడాది కరోనా కారణంగా వర్చువల్‌గా జరిగిన ఈ వేడుకను(balloon festival new mexico 2021) ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు.
వివిధ పరిమాణాలు, రంగులతో రూపుదిద్దుకున్న బెలూన్‌లు ఆకాశానికి రంగులు అద్దినట్లుగా కనిపిస్తూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. రంగురంగుల బెలూన్ల సాయంతో పర్యాటకులు.. ఆకాశంలో విహరించారు. భారీ బెలూన్ల ముందు నిల్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ వేడుక(balloon festival new mexico dates) ఈనెల 15 వరకూ జరగనుంది.
ఇవీ చదవండి: