ETV Bharat / international

'గోడనిర్మాణానికి సైనిక నిధులు వాడొద్దు'

అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి సైనిక నిధులు వాడుకోవద్దని అధ్యక్షుడు ట్రంప్​కు ఫెడరల్ కోర్డు స్పష్టం చేసింది. ఇదే అంశంపై దాఖలైన రెండు వేరు వేరు పిటీషన్లపై స్థానిక కోర్టు తీర్పు వెల్లడించింది.

author img

By

Published : Jun 30, 2019, 6:22 AM IST

'గోడనిర్మాణానికి సైనిక నిధులు వాడొద్దు'

అమెరికా-మెక్సికో మధ్య సరిహద్దు గోడను నిర్మించాలన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ ప్రయత్నానికి ఓక్లాండ్​ కోర్టు అడ్డుకట్ట వేసింది. గోడ నిర్మాణం కోసం సైనిక నిధుల నుంచి 250 కోట్ల డాలర్లు ఉపయోగించుకోవలన్న ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చుతూ కోర్టు తీర్పునిచ్చింది.

కొంత మంది సామాజిక కార్యకర్తలు దాఖలు చేసిన పిటీషన్​పై చేపట్టిన విచారణ ఆధారంగా తీర్పునిచ్చారు ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి హేవుడ్​ ఎస్​.గిలియం జూనియర్.

ఇదే అంశంపై అమెరికా సివిల్ లిబర్టీస్ యూనియన్​ వేసిన వ్యాజ్యంపైనా తీర్పునిచ్చింది కోర్టు. ఈ తీర్పులో అమెరికా-మెక్సికో గోడ నిర్మాణం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పిన కోర్టు... గోడ నిర్మాణానికి పర్వావరణ అనుమతులనూ తిరస్కరించింది. గోడను నిర్మిస్తే పలు రకాల జీవులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: సరిహద్దులో 'కిమ్'​కు హాయ్​ చెప్తా : ట్రంప్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding USA and Canada. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Pinnacle Country Club, Rogers, Arkansas, USA. 29 June 2019.
+++ STORYLINE TO FOLLOW +++             
Client Note+++Majority of leaders not shown on broadcast+++
1. 00:00 Scenic of course  
2. 00:05 11th Hole: Sung Hyun Park putt for birdie to -11                
3. 00:16 1st Hole: Carlota Ciganda chip-in for eagle to -10             
4. 00:35 9th Hole: Daniela Darquea putt for birdie to -9             
5. 00:45 17th Hole: Linnea Strom putt for birdie to -7                
6. 00:54 9th Hole: Sherman Santiwiwatthanaphong putt for birdie to -10
7. 01:06 10th Hole: Brittany Altomare 2nd shot, birdies to -8             
8. 01:23 12th Hole: Ariya Jutanugarn bunker shot, saves par to remain at -7             
9. 01:37 2nd Hole: Inbee Park 3rd shot, birdies to -10                   
10. 01:51 17th Hole: Jin Young Ko putt for birdie to -8                
11. 02:03 2nd Hole: Maria Torres holes 3rd shot for eagle to -9  
12. 02:16 18th Hole: So Yeon Ryu 3rd shot, birdies to -6         
13. 02:34 18th Hole: Brooke M. Henderson putt for eagle to -3                               
SOURCE: IMG Media
DURATION: 02:43
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.