భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియోతో వాషింగ్టన్లో సమావేశమయ్యారు జయ్శంకర్. వాణిజ్య, ఇండో- పసిఫిక్‌లోని సమస్యలు ఇరు నేతల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
గత వారం న్యూయార్క్‌లో జరిగిన నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో జయ్శంకర్- పాంపియో కలుసుకున్నారు.
ఇదీ చూడండి:వర్షాలు: ఉత్తర భారతం విలవిల- 148 మంది మృతి