ETV Bharat / international

ఒసామా బిన్​ లాడెన్ వారసుడు హమ్జా హతం - Hamza bin Laden killed

లాడెన్​ వారసుడు హమ్జా హతం: డొనాల్డ్ ట్రంప్
author img

By

Published : Sep 14, 2019, 7:05 PM IST

Updated : Sep 30, 2019, 2:51 PM IST

19:24 September 14

లాడెన్​ వారసుడు హమ్జా హతం: డొనాల్డ్ ట్రంప్

అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అమెరికా ఉగ్రవ్యతిరేక దళాలు జరిపిన ఆపరేషన్​లో హమ్జాను మట్టుబెట్టినట్లు స్పష్టంచేశారు.

అయితే ఆపరేషన్ జరిగిన కచ్చితమైన ప్రాంతాన్ని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొనలేదు. 

హమ్జా పేరుతో 2018లో చివరి ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనలో సౌదీ అరేబియాను బెదిరించాడు హమ్జా. అరేబియన్ ద్వీపకల్ప ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చాడు. హమ్జాకు ఉన్న సౌదీ పౌరసత్వాన్ని ఈ ఏడాది మార్చిలో ఆ దేశం రద్దు చేసింది.

19:03 September 14

బిన్​ లాడెన్ వారసుడు హమ్జా హతం

అల్​ ఖైదా ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ హతమయ్యాడు. అఫ్గానిస్థాన్​-పాకిస్థాన్​ ప్రాంతంలో అతడ్ని అమెరికా సేనలు మట్టుబెట్టినట్లు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding UK and Ireland. Access to transnational broadcasters. Max use 3 minutes per round. Use within 48 hours.
DIGITAL: Available Worldwide, excluding UK, Ireland, USA, MENA and New Zealand. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes per round. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Fountain of Youth Stadium, Hamilton, Scotland, UK. 14th September 2019.
Hamilton Academical (red and white) v Celtic (yellow and green)
1. 00:00 Teams come out
2. 00:05 Crowd
First half:
3. 00:08 GOAL - James Forrest scores from close range at the near post in the 4th minute after Mohammed Elyounoussi crosses low (1-0 to Celtic)
4. 00:22 Replays of the goal
Second half:
5. 00:50 Hamilton goalkeeper Owain Fon Williams tips a shot by James Forrest onto the bar in the 51st minute
6. 01:06 Replays of the incident
7. 01:19 Hamilton's Blair Alston shoots over from the edge of the area in the 71st minute
8. 01:35 Replay of the incident
9. 01:40 Final whistle is blown
SOURCE: Infront Sports
DURATION: 01:50
STORYLINE:
Celtic maintained their 100 per cent record to remain top of the Scottish Premiership with a 1-0 win at Hamilton Academical on Saturday.
The only goal of the game came in the fourth minute when James Forrest turned in Mohammed Elyounoussi's low cross.
That was the only notable action in the first half.
Forrest came close to adding a second in the 51st minute, but Hamilton goalkeeper Owain Fon Williams tipped his effort onto the bar.
Hamilton offered little in attack and had to rely on shots from distance.
The win saw Celtic remain top of the table with five successive victories.
Last Updated : Sep 30, 2019, 2:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.