భారత్- అమెరికా సన్నిహిత మిత్ర దేశాలని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను పంచుకుంటాయని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఉద్ఘాటించారు. 74వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు పాంపియో.
"అమెరికా ప్రభుత్వం, ప్రజల తరఫున భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత్, అమెరికా మధ్య స్నేహబంధం చాలా దృఢమైనది. ప్రజాస్వామ్య దేశాలుగా ఇద్దరి మంచి అవగాహన ఉంది. క్రమంగా ఈ బంధం ప్రపంచ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగింది. 21 శతాబ్దంలో ప్రపంచ భద్రత, శ్రేయస్సులో ఇద్దరి సహకారం కీలకంగా మారింది."
- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి
మోదీకి ఓలి శుభాకాంక్షలు..
-
आज मैले भारतका प्रधानमन्त्री श्री नेरन्द्र मोदीजीसँग @narendramodi
— KP Sharma Oli (@PM_Nepal) April 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
टेलिफोन संवाद गरें । कोरोना भाइरसका विरुद्धको सहकार्यलाई अझ सशक्त बनाउने विषयमा हामी सहमत भयौं । लकडाउनको कारण एक अर्काको मुलुकमा रोकिएका नागरिकलाई आ–आफ्नो देशमा राम्रो हेरचाह गर्ने विषयमा जोड दियौं ।
">आज मैले भारतका प्रधानमन्त्री श्री नेरन्द्र मोदीजीसँग @narendramodi
— KP Sharma Oli (@PM_Nepal) April 10, 2020
टेलिफोन संवाद गरें । कोरोना भाइरसका विरुद्धको सहकार्यलाई अझ सशक्त बनाउने विषयमा हामी सहमत भयौं । लकडाउनको कारण एक अर्काको मुलुकमा रोकिएका नागरिकलाई आ–आफ्नो देशमा राम्रो हेरचाह गर्ने विषयमा जोड दियौं ।आज मैले भारतका प्रधानमन्त्री श्री नेरन्द्र मोदीजीसँग @narendramodi
— KP Sharma Oli (@PM_Nepal) April 10, 2020
टेलिफोन संवाद गरें । कोरोना भाइरसका विरुद्धको सहकार्यलाई अझ सशक्त बनाउने विषयमा हामी सहमत भयौं । लकडाउनको कारण एक अर्काको मुलुकमा रोकिएका नागरिकलाई आ–आफ्नो देशमा राम्रो हेरचाह गर्ने विषयमा जोड दियौं ।
పంద్రాగస్టు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు భారత ప్రజలకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజల అభివృద్ధి, శ్రేయస్సును కాంక్షిస్తున్నట్లు చెప్పారు.
రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఓలి సందేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆస్ట్రేలియా ప్రధాని..
-
Warm wishes to @narendramodi and the people of India on their Independence Day. The deep friendship and partnership between Australia and India is founded on bharosa (trust), samman (respect) and shared values. Happy Independence Day!
— Scott Morrison (@ScottMorrisonMP) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Warm wishes to @narendramodi and the people of India on their Independence Day. The deep friendship and partnership between Australia and India is founded on bharosa (trust), samman (respect) and shared values. Happy Independence Day!
— Scott Morrison (@ScottMorrisonMP) August 15, 2020Warm wishes to @narendramodi and the people of India on their Independence Day. The deep friendship and partnership between Australia and India is founded on bharosa (trust), samman (respect) and shared values. Happy Independence Day!
— Scott Morrison (@ScottMorrisonMP) August 15, 2020
"ప్రధాని నరేంద్రమోదీకి, భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు. భారత్, ఆస్ట్రేలియా మధ్య లోతైన స్నేహం, భరోసా, గౌరవం విలువలపై భాగస్వామ్యం స్థాపితమైంది." అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు.
ఇజ్రాయెల్ రాయబారి..
-
To all our Indian friends, happy #IndependenceDay. We wish you all, peace and prosperity. Swatantrata diwas ki hardik shubhkaamnaein: Ron Malka, Ambassador of Israel to India pic.twitter.com/60ojkQBAFt
— ANI (@ANI) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">To all our Indian friends, happy #IndependenceDay. We wish you all, peace and prosperity. Swatantrata diwas ki hardik shubhkaamnaein: Ron Malka, Ambassador of Israel to India pic.twitter.com/60ojkQBAFt
— ANI (@ANI) August 15, 2020To all our Indian friends, happy #IndependenceDay. We wish you all, peace and prosperity. Swatantrata diwas ki hardik shubhkaamnaein: Ron Malka, Ambassador of Israel to India pic.twitter.com/60ojkQBAFt
— ANI (@ANI) August 15, 2020
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో శాంతి, సామరస్యం వర్థిల్లాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: 'ఆత్మనిర్భర శంఖారావంతో ప్రపంచానికి మన శక్తిని చాటుదాం'