ETV Bharat / international

కరోనా కేసుల్లో స్పెయిన్​, చిలీలను దాటిన కొలంబియా

కరోనా మహమ్మారి మహా విలయం కొనసాగుతోంది. రోజుకు 3 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య కోటీ 98 లక్షలు దాటింది. 7.30 లక్షల మంది మరణించారు. అమెరికా, బ్రెజిల్​, భారత్​, రష్యాలతో పాటు కొలంబియాలో కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో స్పెయిన్​, చిలీలను వెనక్కినెట్టి 8వ స్థానానికి చేరుకుంది.

Global COVID-19 tracker
కరోనా విలయం.. 2 కోట్లకు చేరువలో కేసులు
author img

By

Published : Aug 9, 2020, 7:56 PM IST

ప్రపంచంపై కొవిడ్​-19 మహమ్మారి పంజా విసురుతోంది. రోజుకు 3 లక్షలకుపైగా వైరస్​ బారినపడుతున్నారు. అగ్రదేశాలతో పాటు చిన్న చిన్న దేశాలు, ద్వీపాల్లోనూ వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరువైంది.

మొత్తం కేసులు: 19,848,959

మరణాలు: 730,385

కోలుకున్నవారు: 12,750,384

యాక్టివ్​ కేసులు: 6,368,190

  • అమెరికాలో.. కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 51.5 లక్షలకుపైగా వైరస్ ​బారినపడ్డారు. 1.65 లక్షలకుపైగా ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో.. వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 30 లక్షలు దాటాయి. రోజు రోజుకు కొత్త కేసుల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య లక్ష మార్కును దాటాయి.
  • కొలంబియాలో.. కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల్లోనే స్పెయిన్​, చిలీలను వెనక్కి నెట్టి 8వ స్థానానికి చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 4 లక్షలకు చేరువైంది. 12.5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల వివరాలు..

దేశం కేసులుమరణాలు
అమెరికా 5,151,776165,092
బ్రెజిల్​ 3,013,369100,543
రష్యా 887,53614,931
దక్షిణాప్రికా553,18810,210
మెక్సికో475,902 52,006
పెరు471,01220,844
కొలంబియా376,87012,540
చిలీ371,02310,011
స్పెయిన్361,44228,503

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.