ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా.. 75 లక్షలకు చేరువలో కేసులు

ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లోనే లక్షా 34 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 75 లక్షలకు చేరువైంది. 4 లక్షల 18 వేల మందికిపైగా మరణించారు.

author img

By

Published : Jun 11, 2020, 6:58 AM IST

Global COVID-19 tracker
ప్రపంచంపై కరోనా పంజా

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఒక లక్ష 34 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 74.44 లక్షలు దాటింది. 4.18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​, రష్యాలో వైరస్​ ప్రభావం అధికంగా ఉంది.

Global COVID-19 tracker
వివిధ దేశాల్లో కేసుల వివరాలు

ఇదీ చూడండి: 'మహా' విధ్వంసం- ఒక్కరోజులో 3 వేలమందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.